Bindu madhavi got chance in ajith movie

Bindu madhavi got chance in ajith movie, Bindu madhavi got chance in ajith upcoming movie, Bindu madhavi in ajith movie, Bindu madhavi latest news, Bindu madhavi movie offers, Bindu madhavi tamil movies, Bindu madhavi ajith movies, Bindu madhavi news, Bindu madhavi stills, Bindu madhavi hot stills, Bindu madhavi songs, Bindu madhavi

Bindu madhavi got chance in ajith movie: Actress Bindu madhavi got a golden chance in ajith upcoming movie. shiva direction.

థలా ఆఫర్ తో పిచ్చెక్కిపోతున్న బిందు

Posted: 02/20/2015 05:54 PM IST
Bindu madhavi got chance in ajith movie

సినీ నటీనటులకు అభిమానులు వుండటం సహజం. కానీ తన తోటి నటీనటుల్లో కూడా పిచ్చిఅభిమానులు కూడా వుంటారనే విషయం తెలిసిందే. తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలకు పిచ్చెక్కిపోయే విధంగా యువ హీరోహీరోయిన్లు అభిమానులున్న విషయం తెలిసిందే.

కానీ అలాంటి తమ అభిమాన నటీనటులతో నటించే అవకాశం వస్తే ఎలా వుంటుందో ఒకసారి ఉహించుకోండి. అలాంటి ఓ భారీ ఆఫర్ ‘ఆవకాయ బిర్యానీ’ భామ బిందుమాధవి దక్కినట్లుగా తెలిసింది. తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బిందుమాధవీకి ప్రస్తుతం తెలుగులో అంతగా అవకాశాలు రావడంలేదు.

దీంతో తమిళంలో వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంది. వరుస సినిమాలతో ప్రస్తుతం బిందుమాధవి బిజీగా వుంది. అలాంటి ఈ అమ్మడికి తన అభిమాన నటుడు థలా అజిత్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ప్రముఖ దర్శకుడు శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా తాజాగా ఓ చిత్రం రూపొందనుంది.

ఇందులో ఓ స్పెషల్ పాత్ర కోసం బిందుమాధవిని చిత్ర నిర్మాతలు సంప్రదించారట. తన అభిమాన హీరో సినిమాలో నటించే అవకాశం రావడంతో వెంటనే ఒప్పేసుకుందట బిందు మాధవి. మరి ఈ అమ్మడికి, అజిత్ కు మధ్య ఎలాంటి సన్నివేశాలు వుండనున్నాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bindu madhavi  Offer  tamil  ajith kumar  shiva  telugu  news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more