Madhurima item song naga chaitanya sudheer varma dochey movie news

madhurima news, madhuurima latest news, madhurima hot photos, madhurima item songs, madhurima special songs, madhurima naga chaitanya, madhurima photos, madhurima news, naga chaitanya news, naga chaitanya movies, naga chaitanya sudheer varma

madhurima item song naga chaitanya sudheer varma dochey movie news : Madhurima got item song offer in naga chaitanya movie which is directed by sudheer varma.

మెలికలు తిరుగుతున్న ఝలక్ మధురిమ!

Posted: 02/06/2015 06:21 PM IST
Madhurima item song naga chaitanya sudheer varma dochey movie news

‘ఆ ఒక్కడు’ మూవీతో తెలుగుతెరపై తళుక్కుమన్న మధురిమ.. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఈమెకు అంతగా ఇమేజ్ దక్కలేదు. దీంతో అరకొరగా లభిస్తున్న పాత్రలను మాత్రమే చేసుకుంటూ తన కెరీర్’నే కొనసాగిస్తోంది. అయితే.. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడికి ఓ భారీ మూవీలో ఆఫర్ దక్కింది. ఆ అవకాశం దక్కిన కొన్నాళ్లకే మరో మూవీలో అవకాశం లభించింది. దాంతో ఈ భామ ఇప్పుడు మెలికలు తిరిగిపోతోందని సమాచారం!

ప్రస్తుతం ఈ అమ్మడు ఎన్టీఆర్ సరసన ‘టెంపర్’ మూవీలో నటిస్తోంది. ఈ ఆఫర్ పుణ్యమా అని ఈ అమ్మడు మరో మూవీలోనూ ఓ ఐటమ్ సాంగ్’లో నృత్యించే మరో అవకాశం లభించింది. నాగచైతన్య హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రంలోనే ఈ అమ్మడు చిందేయనుంది. ముందుగా ఈ పాటకోసం యూనిట్ బృందం కొంతమంది హీరోయిన్లను అప్రోచ్ అయ్యారు. అయితే.. వారంతా తిరస్కరించడంతో చివరికి మధురిమ దగ్గరకు వెళ్లారు. దాంతో వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకూడదని భావించిన ఆమె.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

మూవీలో ఓ కీలక సన్నివేశానికి ముందుగా ఈ ఐటెం సాంగ్ వుంటుందట! ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ బృందం.. త్వరలోనే ఆ ఐటం సాంగ్’ను సెట్స్’పైకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. అయితే.. మధురిమ అంగీకరించినట్లుగా ఇంకా అధికారిక వార్త వెలువడాల్సి వుంది. ఇదిలావుండగా.. ఈ మూవీకి ‘దోచేయ్’ అనే టైటిల్’ను ఖరారు చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి వార్తలొస్తున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : madhurima item song  naga chaitanya sudheer varma movie  tollywood gossips  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more