Mahesh koratala siva movie title zamindar

Mahesh New Movie Title zamindar, Mahesh Title zamindar, Mahesh Movie Title zamindar, Mahesh Movie zamindar, Mahesh in zamindar, Mahesh latest stills, Mahesh babu latest movie news, Mahesh movie news, Mahesh movie updates, zamindar movie news, zamindar title confirmed, Koratala Siva movie release date

Mahesh Koratala Siva movie title zamindar: Mahesh Babu is currently acting in the direction of Koratala Siva in a movie, which is touted to be a family entertainer. Mahesh Babu Koratala Siva movie release in may 1, 2015.

శ్రీమంతుడు మహేష్ జమీందార్ అవుతాడా?

Posted: 02/04/2015 01:19 PM IST
Mahesh koratala siva movie title zamindar

మహేష్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ లు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

వచ్చే ఏడాది మే 1వ తేదిన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ఈ చిత్ర నిర్మాతలు నిర్ణయించినట్లుగా తెలిసింది. మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘పరాక్రమ’, ‘మగాడు’, ‘మా అక్క బంగారం’ అనే టైటిల్స్ అనుకుంటున్నట్లుగా గతంలో వార్తలొచ్చాయి. కానీ ఆ టైటిల్స్ ఏవి కాదని దర్శకుడు కొట్టిపారేసారు.

మొన్నటి వరకు ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ పెట్టనున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ మళ్లీ కొత్త టైటిల్ పేరు వినిపిస్తోంది. ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ కాస్త పాతదానివలే వుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. ‘జమీందార్’ అనే టైటిల్ పెట్టడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. కానీ ఇటీవలే ఈ చిత్ర యూనిట్ ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించారని సమాచారం. మరి ఇందులో ఏ టైటిల్ ఫైనలైజ్ చేయనున్నారో చూడాలి.

ఈ చిత్రం తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయనున్నాడు. అలాగే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందనున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలో కూడా మహేష్ నటించనున్నాడు. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Mahesh Babu  Koratala Siva  zamindar  Srimanthudu  Movie news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more