Ajay devgan drishyam remake start in feb

Ajay Devgan Drishyam remake start in Feb, Ajay Devgan Drishyam in Feb, Ajay Devgan Drishyam remake shooting, Sonakshi Sinha in drishyam remake, Sonakshi Sinha in drishyam, Sonakshi Sinha in south remakes, Sonakshi Sinha remake movie, Sonakshi Sinha ad movie, Sonakshi Sinha drishyam, Sonakshi Sinha latest news, Sonakshi Sinha movie news, Sonakshi Sinha movie updates, Sonakshi Sinha latest movies, Sonakshi Sinha stills, Sonakshi Sinha hot news, Sonakshi Sinha wallpapers, Sonakshi Sinha posters, Sonakshi Sinha hot cleavage, Sonakshi Sinha

Ajay Devgan Drishyam remake start in Feb: Ajay Devgan to play lead in the remake of Malayalam film Drishyam. This project will be produced by Viacom18 and Nishikant Kamat will be directing the film.

అజయ్, సోనాక్షిల ‘దృశ్యం’ రీమేక్ వివరాలు

Posted: 02/02/2015 03:53 PM IST
Ajay devgan drishyam remake start in feb

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం’ సినిమా అక్కడ ఘనవిజయం సాధించింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషలలో కూడా రీమేక్ చేసి ఘనవిజయం సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ‘పాపనాశం’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కమల్ హాసన్, గౌతమి ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

సౌత్ లో వున్న అన్ని భాషలలో రీమేక్ అయిన ఈ చిత్రం ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా రీమేక్ కానుంది. ‘దృశ్యం’ హిందీ రీమేక్ లో కథానాయకుడిగా అజయ్ దేవగణ్ నటించనున్నాడు. సౌత్ లో మీనా పోషించిన పాత్ర హిందీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ సోనాక్షి సిన్హా చేయనుందని సమాచారం.

మలయాళం ఒరిజినల్ ‘దృశ్యం’ సినిమా కథను వున్నది వున్నట్లుగా రీమేక్ చేయకుండా... హిందీ రీమేక్ కోసం పలు మార్పులు చేస్తున్నట్లుగా తెలిసింది. సౌత్ లో కథానాయకుడి కూతురి పాత్రను హిందీలో చెల్లెలి పాత్రగా మార్చేస్తున్నారని సమాచారం.

ఈ చిత్రాన్ని హిందీలో Viacom18 నిర్మించనున్నారు. నిషికాంత్ కమాత్ దర్శకత్వం వహించనున్నారు. ఈనెల రెండో వారంలో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2015లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అధికారికంగా అన్ని వివరాలను ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonakshi Sinha  Ajay Devgan  Drishyam  remake  Shooting  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

Today on Telugu Wishesh