Kajal agarwal comments on rudramadevi movie gunasekhar anushka shetty allu arjun facebook

kajal agarwal, kajal agarwal latest news, kajal agarwal hot photos, kajal agarwal facebook, kajal agarwal rudramadevi movie, anushka shetty, anushka shetty hot photos, anushka shetty latest hot gallery, anushka shetty rudramadevi movie, rudramadevi movie news, director gunasekhar, hero allu arjun, daggubati rana, telugu movie news, telugu news

kajal agarwal comments on rudramadevi movie gunasekhar anushka shetty allu arjun facebook

రుద్రమదేవిపై కామెంట్లు కురిపించిన కాజల్!

Posted: 11/14/2014 09:11 PM IST
Kajal agarwal comments on rudramadevi movie gunasekhar anushka shetty allu arjun facebook

సాధారణంగా చిత్రపరిశ్రమలో వున్న హీరోయిన్లందరూ ఒకరిపై మరొకరు అప్పుడప్పుడు వివాదాస్పద కామెంట్లు సంధించుకోవడంగానీ లేదా పొగడ్తలతో ముంచెత్తడంలాంటివి ఘటనలు చోటు చేసుకుంటూ వుంటాయి. ఆ తరహాలోనే పంజాబీ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ కూడా తనదైన శైలిలో ‘బొమ్మాళి’ అనుష్క నటిస్తున్న ‘రుద్రమదేవి’ సినిమాపై కామెంట్లు కురిపించేసింది. అయితే ఇక్కడ ఆమె అనుష్కను, ‘రుద్రమదేవి’ సినిమాను తిట్టడమో లేదా వివాదాస్పద కామెంట్లు సంధించడం లాంటివి చేయలేదులెండి... తన విశాలమైన హృదయంతో ఆ సినిమా గొప్ప విజయం సాధించాలని ఆ మూవీ యూనిట్ సభ్యులకు విషెస్ చెబుతోంది.

ఇటీవలే ‘రుద్రమదేవి’ సినిమా విషయంలో దర్శకుడు గుణశేఖర్ ని ప్రశంసిస్తూ ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తన విషెస్ తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన తరహాలోనే కాజల్ అగర్వాల్ కూడా గుణశేఖర్ కి, అనుష్కకు, బన్నీలకు బెస్ట్ విషెస్ తెలుపుతోంది. ‘‘గుణశేఖర్ సార్ గురించి కృష్ణవంశీ సార్ ఎంతో అద్భుతంగా తన భావాలను వెల్లడించారు. నేను కూడా రుద్రమదేవి చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అన్నంత కోరికతో వున్నాను. ఈ సినిమా కచ్చితంగా మన సినీ చరిత్రలో ఓ చిత్రరాజంగా నిలిచిపోతుంది’’ అంటూ ఫేస్ బుక్ ద్వారా తన మనసులోని భావాలను వెల్లడించింది అమ్మడు.

అనుష్క లీడ్ రోల్ దర్శకుడు గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘‘రుద్రమదేవి’’ చారిత్రక కథలో దగ్గుబాటి రానా, అల్లు అర్జున్ లు స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తున్న విషయం తెలిసిందే! దాదాపు రెండుసంవత్సరాలపాటు షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి అనుష్క బర్త్ డే వేడుక సందర్భంగా ఓ మేకింగ్ వీడియో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే! ఆ వీడియోను వీక్షించిన వారందరూ ఎంతో బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజంగా ఇది భారీ విజయాన్ని అందుకుంటుందని విషెస్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాజల్ కూడా విషెస్ తెలిపింది. ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more