Balakrishna ntr combined show in memu saitham with boyapati

balakrishna ntr in memu saitham show, balakrishna ntr combination programme, balakrishna ntr funny comments photos, balakrishna latest movie photos, ntr latest movie photos, boyapati srinu for memu saitham, boyapati latest movie updates, memu saitham programme latest updates, memu saitham programme skits, memu saitham tickets booking book my show, tollywood latest news updates

balakrishna ntr combined show in memu saitham with boyapati : for memu saitham programme all stars doing practicising skits. balakrishna and junior ntr coming combindly with a skit by boyapati direction in memu saitham programme

అబ్బాయ్, బాబాయ్ కలిసి వస్తున్నారహో

Posted: 11/14/2014 01:46 PM IST
Balakrishna ntr combined show in memu saitham with boyapati

నందమూరి ఫ్యాన్స్ అన్ని పండగలు ఒకేసారి చేసుకునేంత సంతోషం ఇచ్చే వార్త ఇది. నందమూరి నట రత్నాలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు చాలా సినిమాలు తీశారు.., ప్రస్తుతం తీస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందినవారయినా.., ఇప్పటివరకు ఇద్దరూ కలిసి మాత్రం నటించలేదు. ఇది ఫ్యాన్స్ కు పెద్ద లోటుగా ఉంది. కాని త్వరలో ఈ లోటు తీరనుంది. హుద్ హుద్ తుఫాను బాధితుల సహాయార్ధం ఈనెల 30న జరిగే ‘మేముసైతం’ కార్యక్రమంలో వీరిద్దరూ కలిసి ఒక స్కిట్ చేస్తున్నారని టాక్ విన్పిస్తోంది.

12గంటల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్-మహేష్ బాబు కలిసి ఒక ప్రదర్శన ఇస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సమక్షంలో ఇద్దరు స్టార్లు కలిసి ప్రదర్శన ఇవ్వనున్నారు. ఇద్దరికీ ప్రశ్నలు వేస్తే.., ఆసక్తిగా వీరు సమాధానాలు చెప్తారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నందమూరి హీరోలతో సంచలన డైరెక్టర్ బోయపాటి శ్రీను ఓ ప్రదర్శన ఇస్తారని అంటున్నారు. ప్రస్తుతం దీనిపై బోయపాటి వర్క్ చేస్తున్నారట. ఇది సరదాగా ఆకట్టుకునేలా ఉంటుందని సన్నిహితులు అంటున్నారు.

బాలకృష్ణ-ఎన్టీఆర్ కాంబినేషన్ షో ఈ వార్త తెలియటంతో నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 12 గంటల పాటు జరిగే ఈ కార్యక్రమంలో అంత్యాక్షరి, డాన్స్ సహా ఇతర ప్రదర్శనలు ఉంటాయి. అంతేకాకుండా టాలీవుడ్ యంగ్ హీరోలుగా విడిపోయి ఈ మ్యాచ్ ఆడనున్నారు. ఈ క్రికెట్ మ్యాచ్ కు వెంకటేష్ హెడ్ గా వ్యవహరించనున్నాడు. ఈ షోకు కోలీవుడ్ నుంచి రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తి, విక్రమ్ తదితరులు పాల్గొంటున్నారు. వీరిలో కార్తి, సూర్య కలిసి ఒక స్కిట్ చేస్తారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna  ntr  memu saitham  tollywood  boyapati srinu  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more