Naga chaitanya next movie name mayagadu

naga chaitanya next movie, naga chaitanya next movie name, naga chaitanya movies, tollywood latest news, kriti sanon movies, kriti sanon latest hot photos, akkineni family heros, mayagadu movie latest updates, mayagadu cast and crew

naga chaitanya next movie name mayagadu : naga chaitanya next movie with kriti sanon as heroine is mayagadu in bvsn prasad production. filmnagar rumors that naga chaitanya kriti sanon latest movie name is mayagadu

దొరక్కుండా మళ్లీ ఏం మాయ చేస్తున్నాడు

Posted: 11/11/2014 04:46 PM IST
Naga chaitanya next movie name mayagadu

అక్కినేని లవర్ బాయ్ నాగ చైతన్య కొత్త సినిమా గురించి ఓ కొత్త వార్త తెలిసింది. ప్రస్తుతం తెరకెక్కతున్న ఈ సినిమాకు ‘మాయగాడు’ అనే టైటిల్ పెట్టినట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం. అయితే మరికొందరు మాత్రం ‘దొరకడు’ అనే టైటిల్ పెట్టారని అంటున్నారు. ఈ రెండింటిలో ఏదో ఒక టైటిల్ పక్కా అని అంటున్నారు. మరి ఏది ేర

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బి.వి.యస్.ఎన్.ప్రసాద్ నిర్మాణంలో ‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో సినిమా సెట్స్ పై ఉంది. ఈ సినిమాకి ‘మాయగాడు’ అనే టైటిల్ పెట్టారనే వార్తలు ఫిలిమ్ నగర్ లో వినిపించాయి. తాజాగా ‘దొరకడు’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం.  ఇందులో చైతు ఏ పాత్ర చేస్తున్నాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి కొందరేమో ఇందులో చైతు దొంగ పాత్ర చేస్తున్నాడని అంటున్నారు. ‘నేనొక్కడినే’ ఫేమ్ కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తుంది.  తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుందట. నిర్మాణాంతర కార్యక్రమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమా విడుదల చేయాలని చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naga chaitanya  kriti sanon  mayagadu  latest news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more