Santhanam had offers to act with nayanthara trisha

santhanam comedy scenes, santhanam comedy photos, santhanam next movies, santhanam hero role movies, santhanam nayanathara trisha movie updates, santhanam latest news, nayanathara next movie, nayanathara hot photos, trisha next movie updates, latest news, latest movie gossips news

santhanam to act with nayanthara trisha : tamil movie super comedy star santhanam is full busy with his projects as comedian and also as hero. santhanam acting as hero in some movies and have offers to act opposite to trisha and nayanathara

ఇద్దరు సీనియర్ హీరోయిన్ల ముద్దుల సంతానం

Posted: 11/12/2014 10:42 AM IST
Santhanam had offers to act with nayanthara trisha

తెలుగు ఇండస్ర్టీలో టాప్ హీరో, హీరోయిన్ ఎవరంటే చెప్పటం కష్టం. అదే కమెడియన్లలో మాత్రం వెంటనే చెప్పేయవచ్చు. అదేవిధంగా తమిళ ఇండస్ర్టీకి వచ్చే సరికి కమెడియన్ అంటే వెంటనే సంతానం పేరు చెప్పేస్తారు. క్షణం తీరిక లేకుండా ఉండే ఈ కమెడియన్ కు కోలీవుడ్ లో డిమాండ్, క్రేజ్ చాలా ఎక్కువ. కమెడియన్ గానే కాకుండా, హీరోగా కూడా పలు సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించి, హిట్ కొట్టాడు. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో కామెడి సీన్లు చేసుకుంటున్న సంతానం త్వరలోనే మరో ప్రాజెక్టులో హీరోగా నటిస్తాడని కూడా కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ఇక సంతానం గురించి మరో విషయం బయటకు వచ్చింది. అదేమంటే.., ఈ స్టార్ కమెడియన్ కమ్ హీరోకు టాప్ హీరోయిన్ల పక్కన నటించే చాన్స్ వస్తోందట. పలువురు దర్శకులు నయనతార, త్రిషను హీరోయిన్లుగా పెట్టి సినిమా తీస్తామని అందులో నటించమని సంతును కోరుతున్నారట. బిజీమెన్ నో అని చెప్పకపోయినా.., షెడ్యూల్ ఎలా అడ్జస్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నాడట. అటు సంతానంతో నటించేందుకు ఇద్దరు హీరోయిన్లు కూడా ఓకే చెప్పారు. అయితే ఒకే సినిమాలో కాదు లెండి నయనతో ఒక మూవీ, త్రిషతో మరో ప్రాజెక్టులో కామెడి కింగ్ కన్పించనున్నాడు.

కోలీవుడ్ లొ హీరోల కంటే బిజీగా ఉండే కమెడియన్ సంతానం. ఆయన కాల్షీట్ల కోసం డైరెక్టర్లు ఎదురుచూస్తుంటారు. దాదాపు అందరు పెద్ద హీరోలతో నటించి మంచి గుర్తింపు పొందాడు. తెలుగులో సునీల్ లాగ తమిళంలో సంతానం కూడా కమెడియన్ నుంచి హీరో అయ్యాడు. ప్రస్తుతం తమిళంలోనే హీరోగా సినిమాలు చేస్తున్న ఈ నటుడు, అవకాశం వస్తే త్వరలోనే తెలుగులో కూడ నటిస్తానని చెప్తున్నాడు. మరి, టాలీవుడ్ లో సంతానం తెరంగేట్రం ఎప్పుడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : santhanam  nayanathara  trisha  latest news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more