Samantha interested to make movie with tamannah

samantha next movie, samantha on tamannah, samantha next movie, samantha queen movie rights, samantha latest comments, tamannah next movie, tamannah movie with samantha, tollywood latest news, bollywood remake movies

samantha interested to make movie with tamannah : popular actress samantha says she not taken queen movie rights. if i get chance to produce i will prefer to produce with tamannah says samantha

అవకాశం వస్తే పాలు పిండుకుంటుందట

Posted: 11/05/2014 04:00 PM IST
Samantha interested to make movie with tamannah

బిజీ హీరోయిన్ సమంతపై ఈ మద్య రూమర్లు ఎక్కువయ్యాయి. పెళ్లి చేసుకుంటుందనీ.., ఇక సినిమాలు ఆపేస్తుందని అంతేకాకుండా త్వరలో కమర్షియల్ నిర్మాత అవతారం ఎత్తుతుందని గుసగుసలు వచ్చాయి. దీనిపై చెన్నై చిన్నది బాగానే సమాధానాలు చెప్పింది. ఇక తాజాగా మరో రూమర్ తెగ ప్రచారంలో ఉంది. అదేమంటే.., బాలీవుడ్ మూవీ ‘క్వీన్’ రీమేక్ ను ఈ అమ్మడు తీసుకుందని ఫిలింనగర్ లో టాక్ వచ్చింది. అయితే అదేంలేదు అని సమంత వివరణ ఇచ్చింది. అంతేకాదు తాను ఇఫ్పటివరకు మీడియాలో ఇలాంటి కామెడి రూమర్లు వినలేదు బాబోయ్ అని నవ్వుకుంటోంది.

‘క్వీన్’ సినిమా తాను నిర్మించనని... ముందుగా చెప్పిన ప్రకారం కొద్దికాలం తర్వాత ప్రొడ్యూసర్ అవతారం ఎత్తుతా అని సెలవిచ్చింది. ఇక ఏ హీరోయిన్ తో ముందుగా చేస్తారు... లేదా ఎవరితో చేయటానికి ఇష్టపడతారు అని అడిగితే.., ఛాన్స్ వస్తే మిల్కీబ్యూటీ తమన్నాతో సినిమా చేస్తానని చెప్పింది. అయితే  ఈ సమాధానంలో వెటకారం ఉందండి. ఇక ‘అల్లుడు శ్రీను’ సినిమాతో వీరిద్దరి ఆన్ స్ర్కీన్ బంధం బలపడింది. ఈమూవీలో సమంత హీరోయిన్ కాగా.., తమన్నా ఐటం సాంగ్ చేసింది. అలా మొదలైన వీరి స్నేహం ఎంతకాలం కొనసాగుతుందో కాలమే నిర్ణయిస్తుంది.

ఇక తమన్నాను ఎంచుకోవటానికి ముఖ్యకారణం ఏమిటంటే., ఆ మద్య ఓ కార్యక్రమంలో తమన్నా ప్రాక్టికల్ అని ప్రతి విషయాన్ని ఆవేశంతో కాకుండా వాస్తవిక కోణంలో చూస్తుందని పొగిడేసింది. అందుకే విలువ తెలిసిన వ్యక్తితో అయితే సినిమా చేస్తే మంచి రిజల్ట్ వస్తుందని సమంత భావిస్తోంది. అంతా బాగానే ఉంది కానీ.. సము ఎప్పుడు ప్రొడ్యూసరమ్మ అవుతుందో..., మిల్కీని ఎప్పుడు వాడుకుంటుందో అంతా సస్పెన్స్ గా ఉంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha  tamannah  queen  tollywood  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more