Raviteja to act in special chabbis movie remake in telugu

raviteja in special chabbis, raviteja next movie, special chabbis telugu remake latest news, raviteja kick2 movie latest news, ravireja latest photos, special chabbis movie latest updates, tollywood latest news, telugu remake movies

raviteja to act in special chabbis movie remake in telugu : mass maharaja raviteja to act in telugu remake of bollywood hit movie special chabbis all are saying that ravi is only suitable hero for the movie

స్పెషల్ సినిమాకు రవి సై అంటాడా..?

Posted: 11/05/2014 01:48 PM IST
Raviteja to act in special chabbis movie remake in telugu

టాలీవుడ్ లో నిర్మాతలకు అభయప్రదాత లాంటి హీరో రవితేజ అని తెలుసు. ఆయనతో సినిమా తీస్తే ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండొచ్చు అనేది చాలామంది ప్రొడ్యూసర్ల నమ్మకం. పాస్ గ్యారంటి ఇస్తూ వరుసగా సినిమాలు తీసుకుంటూ వెళ్తున్న మాస్ మహారాజాపై ఇప్పుడు టాలీవుడ్ తో పాటు కోలివుడ్ లో కూడా చర్చ జరుగుతోంది. అదేమంటే... బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన స్పెషల్ ఛబ్బీస్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారట. ఇందులో రవితేజ నటించే అవకాశం ఉందని అంతా చర్చించుకుంటున్నారు.

ఈ సినిమా సౌత్ లోని నాలుగు భాషల రీమేక్ హక్కులను త్యాగరాజన్ సొంతం చేసుకున్నారు. ఆయన సన్నిహితుల సమాచారం ప్రకారం.. స్వయంగా రాజన్ ఈ మూవీని తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తారని తెలుస్తోంది. అయితే ఇది ఏమేరకు నిజమో చెప్పలేము. ఎందుకంటే గతంలో కంగనా హీరోయిన్ గా వచ్చిన క్వీన్ సినిమా రీమేక్ తీసుకుని ఇప్పటివరకు సినిమా చేయలేదు. కాబట్టి తాజా ప్రాజెక్టు వస్తుందా.., ఆలస్యం అవుతుందా అని ఊగిసలాట కొనసాగుతోంది. ఒకవేళ సినిమా వెంటనే రీమేక్ చేసే అవకాశం ఉంటే మాత్రం తెలుగులో రవితేజకు అయితే క్యారెక్టర్ సెట్ అవుతుంది అంటున్నారు. ప్రస్తుతం ‘కిక్2’ ఆ తర్వాత సంపత్ నంది సినిమా చేస్తున్న మాస్ మాహారాజు ఎప్పుడు డేట్లు ఇస్తాడో ఇంకా తెలియదు.

1987లో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సీబీఐ అధికారిని అని చెప్పి తన ముఠాతో కలిసి అందర్నీ మోసం చేస్తూ.., ఎలా డబ్బులు దోచుకుంటాడు.. వీరిని పట్టుకునేందుకు అసలైన సీబీఐ ఆఫీసర్ ఏ ప్లాన్లు వేస్తాడు. చివరకు దొంగల ముఠా దొరుకుతుందా...? లేదా అనేది కధ. బాలీవుడ్ లో సూపర్ కలెక్షన్లు వసూలు చేసిన స్పెషల్ 26 మూవీ టాలీవుడ్ లో కూడా కాసులు కురిపిస్తుందన్న త్యాగరాజన్ కలలు నిజమవుతాయా లేదా.. అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raviteja  special chabbis  tollywood  remake  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more