Rakul preet singh deepavali festivals family members delhi news

rakul preet singh latest news, rakul preet singh news, rakul preet singh movie updates, rakul preet singh movie news, rakul preet singh hot photos, rakul preet singh hot photo shoot, rakul preet singh photo gallery, rakul preet singh tollywood, rakul preet singh tollywood movies, rakul preet singh deepavali festivals, rakul preet singh family members

rakul preet singh deepavali festivals family members delhi news : after three years regular shooting.. rakul preet singh spends with her family members on the vacation deepavali festivals

పాపం! రకుల్ కి ఎంత కష్టమొచ్చిందో..?

Posted: 10/24/2014 08:16 PM IST
Rakul preet singh deepavali festivals family members delhi news

ప్రస్తుతం వరుస విజయాలతో మాంచి డిమాండ్ మీదున్న రకుల్ ప్రీత్ సింగ్ కు గతకొన్ని రోజుల నుంచి కష్టాలు వెంటాడుతున్నాయి. మొదటి సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకోవడంతో రాత్రికిరాత్రే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయిన ఈ అమ్మడికి వరుసగా మూవీ ఆఫర్లు వస్తున్నాయి. దీంతో ఈ పంజాబీ ముద్దుగుమ్మ ఒక్కసారిగా తన రెమ్యునరేషన్ స్థాయిని పెంచేసింది. అయినా కూడా నిర్మాతలు ఏమాత్రం వెనుకాడకుండా ఎంత పారితోషికం ఇవ్వడానికైనా రెడీ అంటూ ఈమె వెంట పడుతున్నారు. ఇంత డిమాండ్ వున్న ఈ అమ్మడికి.. ఏదో ఒక బాధ కొన్నాళ్ల నుంచి వేధిస్తోందని పేర్కొంది. అయితే చాలారోజుల తర్వాత తాను ఆ సమస్యను పూరించుకోగలిగానని చివరికి క్లారిటీ ఇచ్చేసింది!

అసలు విషయం ఏమిటంటే... రకుల్ గత కొన్నాళ్ల నుంచి క్షణం తీరక లేకుండా షూటింగులు చేస్తూనే వుంది. కనీసం ఒక్కరోజు విరామం తీసుకోవడానికి కూడా వీలు కావడం లేదట ఈ అమ్మడికి! దాంతో ఈ అమ్మడు ఎక్కడికి వెళ్లకుండా కేవలం మూవీ షూటింగ్ లకే పరిమితం కావల్సి వచ్చింది. అయితే దీపావళి పండుగ సందర్భంగా మాత్రం ఈ అమ్మడం కావాలనే పట్టుబడి మరీ లీవ్ తీసుకుందట! చాలారోజుల తర్వాత తనకు ఆ లీవ్ రావడంతో దానిని అనవసరంగా వేస్ట్ చేయకుండా ఢిల్లీలో వున్న తన ఫ్యామిలీ మెంబర్స్ తో హ్యాపీగా ఎంజాయ్ చేశానంటోంది ఈ ముద్దుగుమ్మ! పైగా పండుగరోజు చాలా బాగా సందడి చేశానని తెలుపుతోంది.

ఈ విషయం గురించి ఈ అందాలతార మాట్లాడుతూ.. ‘‘గత మూడేళ్ల నుంచీ నేను దీపావళి పండుగల్లో ఎక్కడెక్కడో వుంటున్నాను. ఇంటిదగ్గరే వుండటానికి అస్సలు కుదరలేదు. అందుకే.. ఈసారి ఏదిఏమైనా ఇంటివద్దే దీపావళి పండుగ జరుపుకోవాలని నిర్ణయించుకునే షూటింగులకు బ్రేక్ తీసుకున్నాను. మా కుటుంబసభ్యులతో హ్యాపీగా ఆ రోజంతా గడిపాను. అందుకు నేను చాలా ఎగ్టైటింగ్ గా వున్నాను’’ అంటూ తెలిపింది. రకుల్ ఈ విషయం వెల్లడించిన అనంతరం ఈ వార్తను విన్న వారందరూ.. ‘‘పాపం! రకుల్ కి ఎంత కష్టమొచ్చిందో’’నంటూ చెప్పుకుంటున్నారు. ఏదేమైనా.. మొత్తానికి ఈ అమ్మడు చరిష్మా బాగానే వ్యాపించిందని సినీవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rakul preet singh  deepavali festivals  tollywood actresses  telugu news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more