Anushka sharma and virat kohli getting engaged

Anushka Sharma, Virat Kohli, engaged, parents, mumbai, westindies series, affair, tightlipped

Anushka Sharma and Virat Kohli getting engaged?

అనుష్క, కోహ్లీ ఎంగే్జ్ మెంట్ చేసుకుంటున్నారట..

Posted: 10/24/2014 06:23 PM IST
Anushka sharma and virat kohli getting engaged

ఇనాళ్లు చాటుమాటుగా తిరిగుతూ మీడియా కంట అక్కడక్కడా పడుతూ వచ్చిన యువ జంట ఇకపై ఒక్కటి కానున్నారా..? టీమిండియా డాషింగ్ బాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, ప్రముఖ బాలివుడ్ నటి అనుష్క శర్మలు ఇక కళ్యాణ గడియలు లెక్కపెడుతున్నారా..? అంటే అవుననే సమాధానమే వస్తుంది. గత కోంత కాలంగా డేటింగ్ చేస్తున్న వీరిద్దరూ అప్పడప్పడు అవుటింగ్ లకు వెళ్తూ మీడియా కంట పడుతున్నారు. అదేంటబ్బా కోహ్లీతో అనుష్క అంటూ మనవాళ్లు కథలు, కథనాలు అన్నీ అల్లేస్తున్నారు.

అయితే నిజంగా వీరి మధ్య ఏమీ లేకపోతే.. వీరు మాత్రం ఎందుకు స్పందించరు..? అన్న ప్రశ్నలు కూడా వినబడుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇద్దరు సెలబ్రీల తల్లిదండ్రులు ఈ మధ్య ముంబైలో కలిశారట. ఇద్దరి పెళ్లి విషయమై చర్చలు జరిపారట, సరిగా వెస్ట్ ఇండీస్ అయితే ఈ విషయమై ఇద్దరు సెలబ్రీటీలు దాటవేత దోరణిని అవలంబిస్తున్నారట. మళ్లీ మీడియా ఎందుకు అనుకున్నారో ఏమో..ఇక మీదట అన్నీ మా తల్లిదండ్రులే చేయాలనుకున్నారో ఏమో. ఎక్కడ మీడియా కనబడినా తప్పించుకు తిరుగుతన్నారని టాక్

ఒక వాణిజ్య ప్రకటన చేసేందుకు కలసిన ఈ ఇద్దరి జంట మధ్య అనూహ్యంగా మాటలు, ఆ తరువాత ఇష్టాలు కలసి ఒకటయ్యారట. అంతే అప్పటి నుంచి ఎక్కడ చూసిన వీరు కలసే కనబడుతున్నారు. ఈ జంట త్వరలోనే ఒక్కటి కావాలని, మనమూ ఆశించడంలో తప్పలేదుగా.. సో ఇద్దరికీ హ్యాపీ ఎంగేజ్ మెంట్ ముందుగానే చెబితే సరి..

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka Sharma  Virat Kohli  engaged  parents  mumbai  westindies series  affair  tightlipped  criketer  actressess  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more