Pooja gandhi affair with satiah pradhan

pooja gandhi affair with satiah, pooja gandhi affair with director, pooja gandhi hot images, pooja gandhi movies, pooja gandhi latest news, kannada movie updates, latest movie news, tollywood latest updates, satish pradhan movies

pooja gandhi affair with satiah pradhan? : sandalwood discussiing about hot actress pooja gandhi affair issue she went long drive with director satish pradhan on clarifying about this issue she told that went just for a relief purpose only

చిన్న డైరెక్టర్ తో హాట్ ఆంటీ అఫైర్ ?

Posted: 10/17/2014 03:38 PM IST
Pooja gandhi affair with satiah pradhan

శాండిల్ వుడ్ లో హాట్ బ్యూటీగా పేరొందిన నటి పూజా గాంధీపై కన్నడ సిని పరిశ్రమ అంతా హాట్ హాట్ గా చర్చించుకుంటోంది. సినిమా పరిశ్రమకు సంబంధం లేని వ్యక్తిని పెళ్ళి చేసుకున్న పూజా... ఈ మద్య ఓ డైరెక్టర్ తో సన్నితంగా ఉంటోందట. అది కూడా వయస్సులో తనకంటే నాలుగేళ్ళు చిన్నవాడైన వ్యక్తితో అని శాండిల్ వుడ్ అంతా చెవులు కొరుక్కుంటోంది. అంతేకాదు కుర్ర డైరెక్టర్ సతీష్ ప్రధాన్ తో కలిసి ఈమద్య ఓసారి రహస్యంగా లాంగ్ డ్రైవ్ కు వెళ్ళి వచ్చిందట.

కారులోనుంచి బయటకు వచ్చిన సమయలో ఇద్దరి ముఖాలు బాగా అలిసిపోయినట్లుగా కన్పిచాయట. ఇంకేముంది..., ఇద్దరి మద్య ఏదో బాగోతం ఉంది అని అంతా ఫిక్సయిపోయారు. డైరెక్టర్ తో పూజా లాంగ్ డ్రైవ్ విషయం ప్రచారం చివరకు హట్ బ్యూటి దగ్గరకు చేరగా.. ఆమె లైట్ తీసుకుని వివరణ ఇచ్చింది. అలా సరదాగా బెంగళూరు చూసి వచ్చాము. కానీ లాంగ్ డ్రైవ్ మాత్రం బాగా హుషారునిచ్చింది. అలిసిపోయినపుడు ఇలాంటి దూర ప్రయాణాలు రిలీఫ్ ఇస్తాయి. కావాలంటే మీరూ ట్రై చేయండి అని సలహా కూడా ఇస్తోంది.

రిలీఫ్ కోసమే అయితే భర్త ఉన్నాడు కదా.., ఆయనతో వెళ్లక కుర్ర డైరెక్టర్ నే ఎందుకు తీసుకెళ్లింది అని ఎవరికివారు ప్రశ్నించుకుంటున్నారు. మరి దీనిపై ఏం చెప్తుందో చూడాలి. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఈ ఆంటీ ఓ వివాదంతో కోర్టుకెక్కింది. తెలుగులో ‘దండుపాళ్యం’ సినిమాలో హాట్ భామగా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pooja gandhi  satish pradhan  latest updates  movie news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more