Sunny leones telugu song cost 1 5 crore rupees

Sunny Leone, Telugu song, Current Theega, 1.5 crore

sunny leones telugu song cost 1.5 crore rupees

పంట పండించుకున్న సన్నీ లియోన్

Posted: 10/05/2014 10:01 PM IST
Sunny leones telugu song cost 1 5 crore rupees

విదేశాల నుంచి భాలీవుడ్ చిత్రరంగంలోకి ప్రవేశించిన ముద్గుగుమ్మ సన్నీ లియోన్ తన పంట పండించుకుంటుంది. అటు బాలివుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లో సన్నీకి విరగదీసే సినిమా ఛాన్సులు రావడంతో ఇక తాను పట్టిందల్లా బంగారమే అవుతోంది. సన్నీ కోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తున్న నిర్మాతలు ఆమె పాటలను కూడా కోట్లాది రూపాయలు వెచ్చించి చిత్రీకరిస్తున్నారు. తెలుగు చిత్రంలో కరెంట్ తీగలో సన్నీ చిందేస్తున్న ఓ పాట కోసం ఏకంగా 1.5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

మంచ మనోజ్ కథానాయకుడిగా జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా, మరో్ హీరో జగపతి బాబు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 17న ఈ సినిమా విడుదల కానుంది. కరెంట్ తీగను హిందీలో కూడా డబ్ చేయనున్నారు. ఈ చిత్రం విడుదలకు ముందే సన్నీ పాటను నేషనల్ మ్యూజిక్, వినోదాత్మక చానెళ్ల ద్వారా విడుదల చేయనుండటం విశేషం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  Telugu song  Current Theega  1.5 crore  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more