Kona venkat to make movie with shankarabharanam name

kona venkat wiki, kona venkat dialgues, kona venkat latest, kona venkat gitanjali, gitanjali movie, anjali in gitanjali movie, tollywood, latest news, kona venkat srinu vaitla movies, kona venkat srinu vaitla contraversy, kona venkat comments on srinu vaitla

producer turned writer kona venkat to make another movie with the old movie shankarabharanam name : with gitanjali hit kona venkat to make movie with shankarabharanam name but details about movie is not revealed

అంటే సొంతంగా ఆలోచించరన్నమాట..

Posted: 09/25/2014 11:46 AM IST
Kona venkat to make movie with shankarabharanam name

కోన వెంకట్ డైలాగులు చాలా పాపులర్. అయితే ఆయన గురించి ఒక విషయం బయటకు తెలిసింది. అదేమంటే... కోన కొత్త సినిమా ఒకటి చేస్తున్నారట. ఇందులో కొత్తేముంది.. సినమా వాళ్లు సినిమాలు చేసుకోకుండా.., ఇంకేం చేస్తారు అనే కడా మీ డౌట్. అయితే వెంకీ చేస్తోంది ‘శంకరాభరణం’. అవును తెలుగులో ఎవర్ గ్రీన్ మూవీ అయిన ‘శంకరాభరణం’ సినిమాను ఇప్పుడు కోన చేస్తున్నాడు. అంటే కేవలం ఆ సినిమా పేరును మాత్రమే వాడుతున్నాడనుకోండి. ఈ మద్య కోన అన్ని పాత సినిమా పేర్లతో తన సినిమాలు తీస్తున్నాడు.

డైలాగులు అయితే కొత్తగా రాసే కోన, సినిమా పేర్లను మాత్రం ఎందుకు పాతవి వాడుతున్నాడు..? సొంత ఆలోచనలు లేవా.., రావా అంటే అక్కడే కామెడి స్క్రిప్టులో కాలేసినట్లే. పాతవాటిలో పాపులర్ అయిన సినిమాల పేర్లను కోన వాడుతున్నాడు. దీనివల్ల త్వరగా ప్రేక్షకులకు గుర్తుండటంతో పాటు., పబ్లిసిటీ కూడా ఈజీగా వస్తుంది. ఇక కధ ఎలాగూ మార్చి తీస్తారు కాబట్టి పాత సినిమా అనే ప్రభావం పడకుండా ప్రేక్షకుడు థియేటర్ కు వస్తాడు. ఇదే కోన స్కెచ్ అందుకే అంజలిని పెట్టి.., పాత హిట్ ‘గీతాంజలి’ నిర్మించి.., మళ్లీ హిట్ కొట్టాడు. ఇప్పుడు ఎవర్ గ్రీన్ ‘శంకరాభరణం’ తీస్తున్నాడు.., ఈ మూవీ కూడా ఎవర్ గ్రీన్ గా నిలుస్తుందని ఆశిస్తున్నాడు.

ఇప్పటివరకయితే ఈ సినిమా వివరాలు బయటకు వెల్లడించలేదు. రవితేజతో సినిమాకు ఈ పేరు పెడతాడు అనుకోలేము. ఎందుకంటే దానికి గతంలోనే ‘రంగుపడుద్ది’ అనే టైటిల్ పెట్టేసుకుని హిట్టయినట్లు మూడేళ్ళ క్రితమే కలలు కనేసి అలా ఉంచుకున్నాడు. దీంతో మరో కొత్త హీరోతో ఈ కధ చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు కోన మాటలు రాస్తాడా లేక డైరెక్ట్ చేస్తాడా.. గీతాంజలి లాగా నిర్మాతగా ఉంటాడా అనేది ఆయనే చెప్పాలి. ఎనీవే సినిమా పేర్లను తెలుగు సీరియల్స్ వాడుకుంటుండగా.. టాలీవుడ్ లో ఆ సాంప్రదాయం ఎక్కువగా కొనసాగిస్తున్న వ్యక్తిగా కోన వెంకట్ నిలిచిపోతారేమో?.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kona venkat  gitanjali  shankarabharanam  latest news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more