Rakul preet singh in kick 2movie

rakul preet singh, raviteja, raviteja movies, rakul preet singh hot, tollywood news, latest telugu movies, actress, heroines, kick movie, latest news

rakul preet singh acting in kick 2 movie : rakul preet will act beside raviteja in kick 2 movie

కొంపదీసి ఆ చాన్స్ కొట్టేసిందా

Posted: 09/07/2014 06:03 PM IST
Rakul preet singh in kick 2movie

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగులోకి దూసుకొచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. తొలి సినిమా మంచి హిట్ కావటంతో ఇక అమ్మడికి మంచి ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా మాస్ మహారాజ సరసన నటించే  చాన్స్ కొట్టేసిందని వార్తలు వస్తున్నాయి. రవితేజ తదుపరి సినిమా కిక్ 2 లో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై సినిమా వర్గాలు ఇంకా ప్రకటన చేయలేదు.

ప్రస్తుతం ఫిలింనగర్ సమాచారం ప్రకారం.., కిక్2లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఎంపికయినట్లు తెలుస్తోంది. ఒకవేళ చాన్స్ వస్తే మాత్రం రకుల్ కూడా స్టార్ హీరోయిన్ లిస్ట్ లో చేరినట్లే లెక్క. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ మాటలు రాస్తున్నాడు. ఇక ప్రతిష్టాత్మకంగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కిక్ 2 వస్తోంది.

తెలుగులో కిక్ సినిమా సూపర్ హిట్ కావటంతో దీన్ని బాలివుడ్ లో కూడా రీమేక్ చేశారు. అక్కడ కూడా బంపర్ హిట్ సాధించింది. తాజాగా కిక్ 2 సినిమా తీస్తుండటంతో దీనిపై కూడా పంపిణీదారుల్లో ఆశలు పెరుగుతున్నాయి. ఈ సినిమా రవితేజ కెరీర్ లో ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోనుంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ravi teja  rakul preet singh  kick2  latest news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more