Junior ntr to do three characters in next movie

junior ntr, ntr movies, rabhasa, nandamuri fans, puri jagannath, puri jagannath movies, bandla ganesh, tollywood news, latest news, film news

junior ntr will act in three characters in puri jagannath's movie : ntr to act with three different characters in next movie a secret

ఒకే సినిమాలో మూడు క్యారెక్టర్లా ?

Posted: 08/31/2014 04:24 PM IST
Junior ntr to do three characters in next movie

డిఫరెంట్ క్యారెక్టర్లు చేయటంలో నందమూరి ఫ్యామిలీకి వారే సాటి. తాజగా యంగ్  టైగర్ ఎన్టీఆర్ మరో క్రేజ్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వస్తున్న జూనియర్  కొత్త సినిమా సెట్స్ పై షూటింగ్ జరుపుకుంటోంది. హైదరాబాద్ శివారులో జరుగుతున్న షూటింగ్ లో ఈ మద్యే ఎన్టీఆర్ క్యారెక్టర్ల షూటింగ్ మొదలయింది. అయితే ఈ సినిమాలో తారక్ క్యారెక్టర్ గురించి ఓ విషయం తెలిసింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు డిఫరెంట్ పాత్రల్లో కన్పిస్తాడట. ఒక క్యారెక్టర్ పోలిస్ కాగా.., మిగతా రెండు మాత్రం సినిమా యూనిట్ సీక్రెట్ గా ఉంచింది. ఈ క్యారెక్టర్లు ఏంటా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా వస్తున్న ఈ మూవీకి బండ్ల గణేష్ నిర్మాత. బాద్ షా తర్వాత గణేష్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. దేవి శ్రీ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం.

వినాయక చవితికి రభసను అందించి అభిమానులకు ఆనందం పంచిన ఎన్టీఆర్.., సంక్రాంతికి పూరి సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. 29న విడుదలైన రభసకు మంచి టాక్ వచ్చింది. విడుదల ఆలస్యమైనా ఆ ప్రభావం సినిమా కలెక్షన్లపై లేదని డిస్ట్రిబ్యూటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jr ntr  puri jagannath  film news  bandla ganesh  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more