అసలే కొత్త జంట ఏమైందో తెలియదు గానీ.. టీవీలోకి ఎక్కుతున్నారు. గతంలో టీవీలోకి రావటానికి చాలా సమయం పట్టేది. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు.. కొత్త జంట అయిన టీవీలోకి ఎక్కాల్సిందే. ఈ టాలీవుడ్ కొత్త జంట టీవీలోకి వస్తుందని తెలియటంతో టాలీవుడ్ లో అనేక రకాలుగా అనుకుంటున్నారు.
కొత్త జంట అంటే.. కొత్తగా పెళ్లైన టాలీవుడ్ జంట కాదులేండి.! టాలీవుడ్ తెరపై కొత్త జంటగా అల్లు శిరీష్ , రెజీనా నటించిన సినిమా కొత్త జంట. ఈ సినిమా విడుదలైన కొద్దిరోజుల్లోనే.. బుల్లితెరపై ప్రసారం కావటానికి సిద్దంగా ఉంది. ఈ నెల 20న ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో కొత్త జంట సందడి చేయనుంది.
అల్లు శిరీష్ మొదటి సినిమా ‘‘గౌరవం ’’దక్కకపోవటంతో.. మారుతి దర్శకత్వంలో.. కొత్త జంటగా తెరపైకి వచ్చారు. కానీ ఈ కొత్త జంట పెద్దగా ఎవరికి నచ్చలేదు. దీంతో బుల్లితెర అభిమానుల ముందుకు కొత్త జంట ముఖాలు చూపిస్తున్నారు. బుల్లితెర అభిమానులపైన కొత్త జంటను ఆదరిస్తారో లేదో చూడాలి.
ఈ సినిమాకు వచ్చే టీఆర్పీ రేటింగ్స్ ని బట్టి బుల్లితెర అభిమానులకు ఎంత ఆసక్తి ఉందో తెలిసిపోతుందని టాలీవుడ్ టాక్. బుల్లితెరపై కొత్త జంట సక్సెస్ అయితే.. మరో దర్శకుడు అల్లు వారి హీరోతో సినిమా చేసే అవకాశం ఉంటుందని టాలీవుడ్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more