Sudha aunty dancing at aata program conducted in new jersey

Sudha Aunty dancing at AATA program, Sudha at Aata programme, Actor Sudha at Aata programme, Telugu film artist Sudha dancing, artist Sudha in telugu movie, Actress Sudha, Telugu Character Artist Sudha,

Sudha Aunty dancing at AATA program conducted in New Jersey, Telugu film artist Sudha dancing at AATA program conducted in Newjercy, Sudha at Aata programme, Actor Sudha at Aata programme

కైపెక్కించిన తెలుగు ఆంటీ స్టెప్పులు !

Posted: 07/16/2014 03:20 PM IST
Sudha aunty dancing at aata program conducted in new jersey

తెలుగు తెరపై యువ హీరోలకు, కొత్త హీరోయిన్లుకు అమ్మగా, అత్తగా, విలన్లకు భార్యగా నటిస్తూ.. అందరి మనసు దోసుకున్న మన తెలుగు ఆంటీ సుధ. టాలీవుడ్ లో సుధ ఆంటీ తెలియని వారు ఎవరు ఉండరు. మెగా స్టార్ చిరంజీవి తెరపై ఉన్న హయంలో.. సుధ ఆంటీ పుల్ బిజీగా ఉండేది. చిరంజీవి రాజకీయ మేకప్ వేసుకున్న తరువాత .. సుధ ఆంటీ గారి స్పీడ్ కు, జోరుకు కాస్త బ్రేకులు పడ్డాయి. ఆయన రాజకీయల్లోకి వెళ్లిన తరువాత నాకు సినిమాలు చాలా తగ్గాయాని సుధ ఆంటీనే స్వయంగా తన సన్నిహితులతో చెప్పుకొని బాధపడినట్లు టాలీవుడ్ లో టాక్.

అయితే ఆంటీ సినిమా తెరపై ఓ పాత్ర ఇచ్చిన ఒదిగిపోయి నటించేది. ఛాన్స్ దొరికినప్పుడల్లా , తనికెళ్లభరణికి, చంద్రమోహన్ కు కోట శ్రీనివాసరావు భార్యగా నటించి అందరి మన్ననలు పొందిన ఆంటీ , ఇప్పుడు ఖాళీగా ఇంట్లో సమయం గడుపుతుంది. ఇలాంటి సమయంలో ఆంటీగారు అమెరికాలోని మన తెలుగువారు ఆసక్తి చూపించారు. అంతే ప్లైట్ ఎక్కి అమెరికాలోని న్యూజెర్సీ లో ఉన్న తెలుగు వారు ముందు వాలిపోయింది. దీంతో తెలుగు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఆట’ ప్రోగ్రామ్ స్టేజీ ఎక్కి హల్ చల్ చేసింది...సారీ.. సారీ.. సుధ ఆంటీ అల్లాడించింది.

Sudha-dancing-in-AATA-program

ఒక్క మాటలో చెప్పలంటే.. ‘‘అందరికి సినిమా చూపిస్తా ..మావా ’’ అంటూ మాస్ పాటకు ఆంటీ మసాల దట్టించిన స్టెప్పులు వేసి తెలుగు వారి హృదయాలను కొల్లగొట్టింది. ఆంటీలో ఈ టాలెంట్ కూడా ఉందా అనిపించే విధంగా ఆంటీలో దాగి ఉన్న మాస్ కళను బయట పెట్టాంది. సుధ స్టెప్పులు చూసి అందరు ఒక్కసారిగా షాక్ తిన్నారు. తెరపై అక్క పాత్రలు, అమ్మ పాత్రలు వేసే సహజ నటిలో..ఇంత టాలెంట్ ఉందా? అని కొంతమంది సినిమా ప్రముఖలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్ లో సుధ ఆంటీ డ్యాన్స్ చూసి చాలామంది షాక్ తిన్నారు. ఇన్నిరోజలు సుధ ఆంటీలో ఉన్న టాలెంట్ తెలియక.. అక్క, అమ్మ పాత్రలు ఇచ్చి లాస్ అయ్యామని నిర్మతలు ,ధర్శకులు అనుకున్నారని టాలీవుడ్. ఈ సారి ఖచ్చితంగా సుధ ఆంటీ ఐటమ్ సాంగ్ చేసే ఛాన్స్ తప్పకుండా వస్తుందని ఆమె అభిమానులు అంటున్నారు. ఇక హంసా నందిని పోటీగా ..సుధ ఆంటీ ఐటమ్ లో పోటీ పడితే.. మాత్రం ఇక రచ్చ రచ్చ అని పై ఆంటీ చేసిన స్టెప్పులు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక సుధ ఆంటీ ఐటమ్ సాంగ్ కోసం మనం ఎదురుచూడాల్సిందే.!!!

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more