Finding fanny official trailer out

finding fanny movie official trailer, deepika padukone, arjun kapoor, fdeepika padukone virgin, inding fanny trailer, homi adajania, pankaj kapur, dimple kapadia, naseeruddin shah

Finding Fanny official trailer out

ఒక్క ముద్దే పెట్టాను... నేను ఇంకా కన్యనే !

Posted: 07/09/2014 04:53 PM IST
Finding fanny official trailer out

ఇటీవలే మగువలు మెచ్చిన విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్న అందాల సుందరి దీపికా పదుకునే మూడు పదుల వయస్సు దగ్గరకి వస్తున్నా ఇంకా కన్యనే (వర్జిన్) అని చెప్పుకుంటుంది.

ఇంకా పెళ్లయితే చేసుకోలేదు కానీ ఇప్పటికే రణబీర్ కపూర్, విజయ్ మాల్యా కొడుకు సిద్దార్థ్ మాల్యా, ప్రస్తుతం రణవీర్ సింగ్ లాంటి కళా నైపుణ్యం ఉన్న వారితో ఎఫైర్లు నడిన ఈ అమ్మడు నేను వర్జిన్ అని చెప్పగానే ఎలా నమ్ముతాం గానీ, ఈ అమ్మడే అందరి ముందు వర్జిన్ అని, ఒక్కసారే లిప్ కిస్ ఇచ్చాను కాబట్టి వర్జిన్ అని గట్టిగా చెబుతుంది.

ఈమె వర్జిన్ అని అందరి ముందు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటున్నారా ? అయితే మీరు ఈ స్టోరీ చదవవాల్సిందే. ఈ అమ్మడు ప్రస్తుతం హోడీ అడ్డానియా దర్శకత్వంలో ‘ఫైండింగ్ ఫ్యానీ ’ అనే సినిమాలో నటిస్తుంది. గోవాలో ఐదుగురు మధ్య జరిగే ఫన్నీ స్టోరీనే ఈ సినిమా. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని నేడు విడుదల చేశారు.

ఇందులో ఆమె ఓ డైలాగు చెబుతూ... తనకు పెళ్ళవ్వగానే తన భర్తకు లిప్ కిస్ పెట్టగానే చనిపోయాడు, కాబట్టి నేను వర్జిన్ అని చెబుతుంది. ఈ సినిమాలో సన్నివేశానికి తగ్గట్లు దీపికా ఈ డైలాగు చెప్పినా, యూత్ మాత్రం ఈమె వర్జిన్ ఏమిటి ? కశ్చన్స్ వేస్తున్నారు. ఇక అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనకాడని ఈ అమ్మడు ఈ సినిమాలో కూడా విరివిరిగా అందాలు ఆరబోసిందట. అర్జున్ కపూర్ తో ఓ సన్నివేశంలో కేవలం బ్రాతో మాత్రమే కనిపించి సెగలు రేపుతున్నది. ట్రైలర్ చూసిన జనాలు ఆమె అందాలకు మరింత పిచ్చెక్కిపోవడం ఖాయం.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more