పరభాషల్లో విడుదలై అక్కడ హిట్టయిన ఎలాంటి సినిమానైనా తెలుగులోకి డబ్ చేసే నాలుగు డబ్బులు సంపాదించుకుందామనే సంస్క్రుతి ఇటీవలి కాలంలో ఎక్కవైన విషయం తెలిసిందే. అలా డబ్ చేసే వారు తెలుగు జనాలు ఎలాంటి సినిమాల్నైనా చూసేస్తారని అనుకుంటారో, జనం పిచ్చి వాళ్లని అనుకుంటారో కానీ ఇప్పుడు మలయాళంలో సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో శృంగార చిత్రంగా ఎంపికైన ‘పితావుమ్ కన్యకయుమ్ ’అనే శృంగార చిత్రాన్ని వన్ విజన్ మీడియా, అభిఎంటర్ ప్రైజెస్ పతాకంపై ‘సీక్రెట్స్ ఆఫ్ టీనేజ్ ’ పేరుతో తెలుగు, తమిళం, హిందీ బాషల్లో కె.
అభిషేక్ రెడ్డి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం టెన్త్ క్లాస్ చదువుకుంటున్న ఓ టీనేజ్ అమ్మాయితో ఒక రాత్రి గడపాలనుకునే ఓ మధ్య వయస్కుడు ఆమెను ఆకర్షించి ఆమె అందచందాలను ఆస్వాదించాడా? లేదా? కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు చూస్తుంటే ‘టీనేజ్ సీక్రెట్స్ ’ లా లేవు కాదా ? నడీడు యవస్సు వారు ఎంజాయ్ చేసి వారి అనుభవాన్ని తెర పై చూపించినట్లుగా ఉన్నాయి. అరవ జనాలు ఎలాంటి సినిమాల్నైనా తెగ చూసేస్తారు. అలా అని ఇలాంటి డీ గ్రేడ్ బూతు సినిమాలన్నీంటిని తెలుగులో విడుదల చేస్తుంటే మన తెలుగు సెన్సార్ వారు ఏం చేస్తున్నారు ? అని సినీ విమర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Knr
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more