Kushboo clears rumours about rambha divorce

Kushboo clears rumours about Rambha divorce, Kushboo denise Rambha divorce rumours, Kushboo clears rumours about Rambha, Rambha married a businessman Indhran, Rambha, Kushboo

Kushboo clears rumours about Rambha divorce

రంభ సంసారంలో ఏలెట్టిన కుష్బూ

Posted: 07/04/2014 02:53 PM IST
Kushboo clears rumours about rambha divorce

ఎప్పుడు ఏదో ఒక వార్తతోనో, వివాదంతోనో నిత్యం వార్తల్లో ఉండే కుష్బూ ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇటీవల డీఎంకె పార్టీ నుండి బయటకు వచ్చి, ఆ పార్టీ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన కుష్బూ కమలం పార్టీలో చేరుతుందని ప్రచారం కూడా జరిగింది. రాజకీయాల మాటేమో గానీ, తన జూనియర్ నటి అయిన రంభ సంపారంలో ఏలెట్టి ఆమె పై వచ్చిన పుకార్లకు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. ఒకప్పుడు తన అందచందాలతో కుర్రకారును ఉర్రూతలూగించిన హీరోయిన్ రంభ వివాహానంతరం కెనడాలో స్థిరపడిపోయింది.

గత కొంత కాలం క్రితం నుండి ఆమె వైవాహిక జీవితంపై ఊహాగానాలు పలు పుకార్లు చెలరేగడమే కాకుండా, రంభ తన మొగుడికి త్వరలోనే విడాకులు ఇవ్వబోతుందనే వార్తలు షికారు చేశాయి. దీని పై ఆమె స్పందిస్తూ...తాను ఇటీవలే కెనడా వెళ్ళానని రంభ, ఆమె భర్త ఇంద్రకరణ్ తో ఎంతో అన్యోన్యంగా, సంతోషంగా ఉందని, తెలిపారు. రంభ పై లేని పోనివన్నీ ప్రచారం చేయొద్దని ఓ  వార్నింగ్ కూడా విసిరారు.

తాను నయాగరా ఫాల్స్ చూడాలంటే, రంభ కుమార్తె లాన్యను తీసుకుని ఆ దంపతులు ఇద్దరూ వచ్చారని, మేమందరం కలిసి చక్కగా అక్కడి అందాల్ని ఆస్వాదించామని చెప్పారు. వారి మధ్య స్పర్థలు ఉన్నట్టు తనకేమీ అనిపించలేదని ట్విట్టర్లో పేర్కొన్నారు. సినీ జనాలు మాత్రం... ఏదో ఆమె వెళ్లినంత సేపు అన్యోనంగా ఉన్నంత మాత్రం వారి సంసారం సాఫీగా సాగుతుందని అనడానికి లేదు.. ఒకవేళ వారు అన్యోన్యంగా ఉంటే ఈ వార్తల పై రంభ ఎప్పుడో స్పందించాలి కదా ? వారి సంపారంలో ఏలెట్టి ఈమె క్లారిటీ ఇవ్వడం చూస్తుంటే మరికొన్నాళ్ళు విడాకుల విషయాన్ని దాచే ప్రయత్నం చేసిందని అంటున్నారు.

Knr

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more