Singer geeta madhuri not allowing husband into house

Singer Geeta Madhuri not allowing husband , geetha madhuri, singer geetha madhuri, singer geetha madhuri and actor nandu marriage, geetha madhuri marriage life

Singer Geeta Madhuri not allowing husband into House

మొగుడ్ని బయటకు గెంటేసిన గీతా మాధురి?

Posted: 07/02/2014 12:27 PM IST
Singer geeta madhuri not allowing husband into house

పాటల పిల్ల గీతా మాధురి గురించి అందరికి తెలిసిందే.  కానీ  తన ప్రేమ  పెళ్లిని  పండించుకోవటానికి  చాలా ప్రయోగాలు చేసి, చివరకు  ప్రేమించిన హీరో నందుతోనే గీతా మాధురి మూడు ముళ్లు  వేయించుకొన్న విషయం  తెలుసు. కానీ అంతగా ప్రేమించిన మొగుడ్ని  ఇప్పుడు  బయటకు గెంటేసిందనే వార్తలు  నగరంలో  హల్ చల్ చేస్తున్నాయి.

గీతా మాధురి  హస్కి వాయిస్ తో అందరి మనసులను దోచుకుంది. అలాగే .హీరో నందు మనసు కూడా దోచుకొని  పెళ్లి చేసుకోని హాయిగా.. హానీమున్ కు వెళ్లి ఎంజాయ్ చేసి హ్యాపిగా  ఇంటికి వచ్చినట్లు సమాచారం. అయితే  ఇంటికి వచ్చిన భర్త నందునుఇంటిలోకి రానీయకుండా.. బయటకు గెంటేస్తుందని ..టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.    అయితే  అసలు విషయం ఏమిటయ్యా అని ఆరా తీస్తే.. అసలు విషయం బయటపడింది.  కొత్తగా పెళ్లి చేసుకొని  మొదటి సంవత్సరం అవుతుంది. అయితే మనకు ఒక సాంప్రదాయం  ఉంది.. ఆషాడ మాసంలో  కొత్తగా  పెళ్లైన జంటలను  దూరంగా పెడతారు. అంటే  ఆ సమయంలో కొత్త జంటలు ఏ విషయంలోను కలవకూడదని  ఒక నిబంధన  ఉన్న విషయం తెలిసిందే.   

అయితే ఇప్పుడు అదే  గీతామాధురి, నందుల మద్య దూరం పెంచింది.  చిలక గోరింకల్లా ఉండే.. ఈ ప్రేమ జంట .. పాపం ఆషాడ మాసం మొత్తం  ఎడబాటు తప్పదని కుటుంబ సభ్యులు  గీతా మాధురికి చెప్పటంతో.. అతికష్టం మీద తన భర్త నందును  బయటకు  పంపించాల్సి వచ్చిందని  తన సన్నిహితుల వద్ద చెప్పుకొని బాధపడుతుందని ..విశ్వసనీయ వర్గాలు సమాచారం.

geetha-nandu

ఈ ప్రేమ జంట ..ఆషాడ మాసం ఎడబాడును తట్టుకోలేక.. రహస్యంగా  కలుసుకోవటానికి  ప్లాన్  చేసుకుంటే.. కుటుంబసభ్యులు .. గీతా మాధురి ఆశల(ప్లాన్) పై చల్లనీ  నీళ్లు చల్లటంతో ..  వేడి కోరికలు కొంచెం తగ్గించుకున్నట్లు  తెలుస్తోంది.  అయితే నందు పరిస్థితి  కూడా అంతకంటే  ఘోరంగా ఉన్నట్లు  సమాచారం.  అసలే  వచ్చేది  వర్షం కాలం, అందులో  పెళ్లైన వాళ్లం,  ఆగెదేలా?  అంటూ  గీతా మాధురి, నందులు వారి  సన్నిహితులతో వారి వేడి గోడు వెల్లబోసుకున్నట్లు  టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.

అయితే ఈ విషయం  ‘ఆషాడ మాసం అల్లుడు  ఇంట్లోకి   అనుమతి లేదు   అని  సోషల్ నెట్వర్కింగ్ సైట్ లో ఈ లవ్ బర్డ్స్  బోర్డు పెట్టినట్లు తెలుస్తోంది. గీతా మాధురి మాత్రం   నందుకు.. ప్రతి రోజు  ఫోన్ చేసి  మాట్లాడుతుందని  ఆమె కుటుంబ సభ్యులు  అంటున్నారు.  అయితే గీతా, నందుల బాధ చూస్తూంటే..  గుండె తర్కుపోతుందని  ఇరువైపుల కుటుంబ సభ్యులు అంటున్నారు.  పాపం  ఆషామాసం  బాధలతో కొత్తగా పెళ్లైన  జంటలు  అల్లాడిపోతున్నాయని  కొన్ని సర్వేలు  చెబుతున్నాయి.   గీతామాధురికి , నందులకు 30 రోజులు  బెడ్ కష్టాలు తప్పవని..ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు.

AASHADAM-ALLUDU

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more