మిల్కీ బ్యూటీ తమన్నా బోల్డ్ మాటలతో బాలీవుడ్- ని మాయలో పడేస్తోంది. ఆఫర్లు కోసం అమ్మడు పెద్ద పెద్ద మాటలే చెబుతోంది.హమ్ షకల్స్ హీరో రామ్ కపూర్ ని మించిన అందగాడు, సెక్సీ మగాడు లేడంటూ అమ్మాయిల మనసు దోచే మగతనం అతనిలో ఉందంటూ హాట్ హాట్ స్టేట్-మెంట్స్ ఇచ్చేస్తోంది.
రామ్ అంతటి సోగ్గాడు ఇండియాలో ఎవరూ ఉండరంటూ స్వీట్ స్వీట్-గా చెప్పింది. అంతేనా సాజిద్ ఖాన్ కూడా వదల్లేదు. ఆయనంత మంచి వ్యక్తి , ఉన్నది ఉన్నట్లు మాట్లాడే మనిషిని ఎక్కడా చూడలేడంటూ పొగడ్తలతో ముంచెత్తింది.
సాజిద్-తో పనిచేయటం ఓ గొప్ప అనుభూతిని పంచిందని తమన్నా పాప మనసారా ఓ టెలివిజన్ ఇంటర్వూలో చెప్పింది. మిల్కీబ్యూటీ ఈ స్టేట్ మెంట్లు బాలీవుడ్- ని ఇంప్రెస్ చేయడానికేనని రూమర్లు వినిపిస్తున్నాయి. ఛాన్స్ ల కోసం పాప ఇచ్చిన బోల్డ్ స్టేట్ మెంట్స్ వర్క్ అవుట్ అవుతాయో లేదో…
RS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more