Mahesh babu fear in aagadu heroine

mahesh babu fear in aagadu heroine, Mahesh Babu Aagadu, Super Star Mahesh Babu, Aagadu Movie First Teaser, Tamanna, Srinu Vaitla.

mahesh babu fear in aagadu heroine

మహేష్ లో ఆమె టెన్షన్ ?

Posted: 06/20/2014 10:24 AM IST
Mahesh babu fear in aagadu heroine

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు లో ఆమె టెన్షన్ వెంటాడుతోంది. ఇప్పటికే టాలీవుడ్ మహేస్ బాబు నటిస్తున్న ఆగడు సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ మహేష్ లో మాత్రం ఆమె భయం వెంటాడుతుందని టాలీవుడ్ టాక్. అది చెప్పుకోవడానికి చిన్నదే అయినా మహేష్ కు మాత్రం ఆ భయం రోజురోజుకు పెద్దదిగా మారినట్లు తెలుస్తోంది. . ఆ భయం మరెవ్వరో కాదు మిల్కీ బ్యూటి తమన్నా.

దీనికి కారణం ఆమె నటించిన సినిమాలలో హిట్ పర్సంటేజి కన్నా అట్టర్ ఫ్లాప్ లు ఎక్కువగా ఉండటమే. రామ్ 'ప్రేమంటే ఎందుకంట', ఎన్టీఆర్ ఊసరవిల్లి, ప్రభాస్ రెబల్ ఈమె కెరియర్ లో చెప్పుకోదగ్గ ఫ్లాప్ లు. ఇక హ్యాపీడేస్, 100%లవ్, రచ్చ వంటి సినిమాలు ఆమె హిట్ ఖాతాలో ఉన్నా తమన్నా కెరియర్ కు సంబంధించి ఫ్లాప్ లు ఎక్కువగా ఉండటంతో మహేష్ బాబు లో భాగ భయం పట్టుకుందని చిత్రపురి కాలనీ వాసులు అంటున్నారు.

ఈ నేపధ్యంలోనే తమన్నాను ‘ఆగడు’ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవడానికి మహేష్ వ్యతిరేకించాడు అనే వార్తలు కూడ వచ్చాయి. శ్రీనువైట్ల బలవంతంతో మహేష్ తమన్నాను ఓకె చేసాడు అని అంటారు. ‘వన్’ పరాభవంతో బెంగ పెట్టుకున్న మహేష్ కు తమన్నా సెంటిమెంట్ గట్టిగానే టార్చర్ పెడుతుందని ఫిల్మ్-నగర్-లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more