Actress shruti haasan dating with suresh raina

Shruti Haasan dating with Suresh Raina, Shruti Haasan affair with Suresh Raina, Indian cricketer Suresh Raina, Shruti Haasan, Kamal Haasan daughter Shruti, Suresh Raina,Siddharth,Shruti Haasan,Rang de basanti,poorna

Kamal Haasan elder daughter Shruti dating with crick eter Suresh Raina.

సురేష్ రైనాతో పని కానిస్తున్న శ్రుతిహాసన్ ?

Posted: 05/30/2014 02:13 PM IST
Actress shruti haasan dating with suresh raina

సినిమా హీరోయిన్లు క్రికెటర్లతో ప్రేమాయణాలు నడపటం చాలా కామన్ అయిపోయింది. గతంలో చాలా మంది క్రికెటర్లు తమ ప్రేమ బంతుల్ని హీరోయిన్ల పై విసిరి క్లీన్ బౌల్డ్ చేశారు. గత కొంత కాలం నుండి టీం ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ భామ అనుష్కతో డేటింగ్ చేస్తూ ఆమెతో చెట్టాపట్టాల్ వేసుకొని తిరగుతుంటే మన టీంకే చెందిన సురేష్ రైనా మనస్సు గిలగిలా కొట్టుకుందో ఏమో... ఇప్పుడు ఇతను కూడా తన ప్రేమ బంతుల్ని సౌత్ సినిమా హీరోయిన్, ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూతురి పై విసిరి క్లీన్ బౌల్డ్ చేశాడు.

అవును గత కొంతకాలంగా వీరిద్దరు రహస్యంగా డేటింగ్ చేస్తున్నారని ప్రముఖ మీడియా ముంబయి మిర్రర్ ఎక్స్ క్లూజివ్ కథనాన్ని ప్రచురించడంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. గతంలో కొంత మంది హీరోలతో ఎఫైర్లు నడిపిన శ్రుతి హాసన్ వారందర్ని ప్రక్కన పెట్టి ఈయనతో మొదలు పెట్టిందన్న మాట. ఐపీఎల్ మ్యాచ్ ల్ని ఎంకరేజ్ చేయడానికి వెళ్లిన సమయంలో వీరిద్దరి మధ్య చూపు చూపు కలడంతో మాట మాట కలిసి... ఇప్పుడు గంటల కొద్ది ఫోన్లలో మాట్లాడుకోవడమే కాకుండా, విదేశాల్లో సీక్రెట్ గా కలుసుకొని కూడా వచ్చారని కూడా సదరు మీడియా వార్తల సారాశం.

ఇటీవల మంచి ఆట తీరును కనబరుస్తున్న కనబర్చి చెన్నై జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రైనా శ్రుతి ఇచ్చిన జోష్ వల్లే అని అంటున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న బంధం విషయంలో సీరియస్ కమీట్ మెంట్ తో ఉన్నారని, తమ తోటి జట్టు సభ్యులు ఎన్ని మాట్లాడుకున్నా సురేష్ రైనా శ్రుతి మాయలో మునిగితేలుతున్నాడని అంటున్నారు. గతంలో కేంద్రమంత్రి కూతురుతో ఎపైర్ నడిపిన రైనా శ్రుతితో ఎంతకాలం నడిపిస్తాడో చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more