Charming beauty charmi launches her own website

Charmi Charming beauty Charmi, Charmi launches her own website, Actress Charmi, Charmi launches her website, Charmi own Website Archives.

Charming beauty Charmi launches her own website, Charmi launches her website

ఆశ చావక-సొంతగా పెట్టుకున్నఛార్మి!

Posted: 06/02/2014 01:31 PM IST
Charming beauty charmi launches her own website

ఒకప్పుడు హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కించిన చిన్నది ఛార్మి. టాలీవుడ్ ఛార్మి వినిపిస్తే.. వెంటనే యంగ్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ గుర్తుకు వస్తాడనే టాక్ టాలీవుడ్ లో ఉంది. అయితే ఇప్పుడు ఛార్మిలో ఆశ అనేది చావలేదు. అందుకే ఏదో ఒకటి చేసి .. మళ్లి పాపులర్ అవ్వాలని తెగ ట్రై చేస్తుందని చిత్రపురి కాలనీలోని సినిమా జనాలు గుసగుసలాడుకుంటున్నారు.

అసలే అవకాశాలు.. ఆకాశానికి వెళ్లిపోయాయి. దీంతో ఏం చేయాల్లో అర్థంగానీ ఛార్మ. సొంతగాపెట్టుకోవటానికి సిద్దమైనట్లు సమాచారం. ఇప్పుడు ఛార్మిని చూసే స్టార్ హీరోలే టాలీవుడ్ లేరు. అంతేకాదు సెకెండ్ గ్రేడ్ హీరోలు కూడా ఛార్మిని చూడటంలేదని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఒకపక్క దేవిశ్రీ ప్రసాద్ ఎంత రికమేండ్ చేసిన .. దర్శకులు, నిర్మాతలు ..ఛార్మి విషయంలో అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నట్లు.. టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Charmi-new-website

 

దీంతో ఛార్మిలో కొత్త ఆలోచన రేకెత్తినట్లు తెలుస్తోంది. తనను ఎవరు మరిచిపోకుండా ఉండాలంటే.. ఏదో ఒకటి చేయాలని సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అమ్మడు సొంతంగా ఓ వెబ్ సైట్ ఏర్పాటు చేసుకుంటుంది. ఈ వెబ్ సైట్ లో తన ఫోటో షూట్ వీడియోలు , ఫోటోలు అప్ లోడ్ చేసి అభిమానులని మెస్మరైజ్ చేసింది. ఇకపై అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండటానికే సొంతంగా ఈ వెబ్ సైట్ పెట్టుకుందని టాలీవుడ్ సమాచారం.

ఇటీవలే వచ్చిన ప్రతిఘటన ఆమెని బాగా నిరాశ పరిచింది. ప్రస్తుతం అమ్మడు మంత్ర 2 కోసం కష్టపడుతున్నది. ఇదంతా బాగానే ఉన్నది కానీ మరి ఛార్మి తనపై వచ్చే రూమర్స్ , గాసిప్స్ కి కూడా ఈ వెబ్ సైట్ వేదికగా సమాధానమిస్తుందో లేదో ! చూడాలి. ఛార్మి సొంతగా వెబ్ సైట్ పెట్టుకున్న వెనుక.. దేవిశ్రీ ప్రసాద్.. హ్యాండ్ ఉన్నట్లు చిత్రపురి కాలనీ వాసులు గుసగుసలాడుకుంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more