No i am not dating with akshara haasan

bollywood, Tollywood, akshara hassan, sarika, tanuj virwan, Young Hero Tanuj Virwani,

Akshara is a dear friend of mine and there is nothing more than that.

నేనే ఆమెతో డేటింగ్ చేయడం లేదు

Posted: 05/03/2014 12:03 PM IST
No i am not dating with akshara haasan

విలక్షణ నటుడు కమల్ హాసన్ నటన పరంగా ఎంత పేరు తెచ్చుకున్నాడో, ఆయన కూతుర్లు ఎఫైర్ల పరంగా అంత పాపులర్ అవుతున్నాడు. ఈయన పెద్ద కూతురు శ్రుతి హాసన్ ఇప్పటికే హీరోయిన్ గా దూసుకుపోతుంటే, ఈమె రెండో కూతురు అక్షర హాసన్ త్వరలో వెండితెర అరంగ్రేటం చేయబోతుంది. ఈ అమ్మడు తమిళ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కే చిత్రంలో నటిస్తుంది.

వెండితెర అరంగ్రేటానికి ముందే అక్షర హాసన్ బాలీవుడ్ నటుడు తనూజ్ విర్యానీతో ఘాటు ఎఫైర్ నడుపుతోందని గత కొంత కాలంగా వార్తలు ప్రచారం లో  ఉన్నా ఇంతవరకు వీటిపై అక్షర హాసన్ నుండి ఎలాంటి స్పందన రాకపోయే సరికి ఈ ఎఫైర్ నిజమే అనుకున్నారు. కానీ తాజాగా తమ ఎఫైర్ పై తనూజ్ స్పందిస్తూ.. కమల్ హాసన్ కూతురుతో తాను డేటింగ్ చేయడం లేదని, అక్షర్ హాసన్ నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. మీడియాలో మా మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు విని నేను షాకయ్యానంటూ చెప్పుకొచ్చాడు.

తన మధ్య ఎఫైర్ లేదని  ఇన్నాళ్ళకు చెప్పాడంటే ఇన్ని రోజులు జనాలు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటుంటే ఏం చేసినట్లో అని బాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు. మరి ఇంత క్లారిటీ ఇచ్చాకనైనా అక్షర హాసన్ పై ఎపైర్ల వార్తలకు పుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more