Boyapati srinu comment on balakrishna son

boyapati srinu, director boyapati srinu, balakrishna, Balakrishna son Mokshagna, Boyapati Srinu Mokshagn, boyapati srinu comment on balakrishna son, Mokshagna.

boyapati srinu comment on balakrishna son

బాలయ్య కొడుకు పై బోయపాటి కామెంట్?

Posted: 04/26/2014 09:39 AM IST
Boyapati srinu comment on balakrishna son

నందమూరి బాలయ్య , దర్శకుడు బోయపాటి  మద్య మంచి  సన్నిహిత సంబంధం ఉన్న విషయం తెలిసిందే. ఈరోజు బోయపాటి శ్రీను పుట్టిన రోజు సందర్భంగా.. నందమూరి బాలయ్య  కుమారుడు  మోక్షజ్న పై కామెంట్ చేయటం జరిగిందని  టాలీవుడ్ టాక్ నడుస్తుంది. 

అసలు బాలయ్య కొడుకు  మోక్షజ్న  సీనిమా హీరో కావటానికి  మూడు సంవత్సారాలు పడుతుంది. అంతేకాకుండా.. బాలయ్యతో మరో సినిమా నేను చేస్తానో లేదో కూడా చెప్పలేను. అది బాలయ్య ఇష్టం అన్నారు.  బోయపాటి మాటల్ని బట్టి చూస్తే.. నందమూరి సింహానికి బోయపాటికి ఏదో  జరిగిందనే పుకార్లు టాలీవుడ్ లో  చకర్లు కొడుతున్నాయి. 

అసలు ‘మోక్షజ్ఞ సినిమాకి నేను దర్శకత్వం వహిస్తానని అనుకోవడంలేదని.. అసలు మోక్షజ్ఞ పరిచయం కావడానికి ఇంకా  సమయం ఉందని.. అప్పటి పరిస్థితులను బట్టి బాలకృష్ణ నిర్ణయం తీసుకుంటారని’ అసహనంగా  బోయపాటి సమదానం చెప్పినట్లు తెలుస్తోంది. 

 అంతేకాదు బాలయ్య 100 సినిమాను కూడా చేయనున్నడనే వార్తను కూడా తోసిపుచ్చాడు. ఇప్పటికి కథ అనుకోలేదని కథ సెట్ అయితే సినిమా ఉంటుందని.. అయితే అది 100 సినిమానా మరొకటా అంటూ వెటకారంగా నవ్వూతూ.. అక్కడి నుండి వెళ్లిపోయారు.  దీంతో  బాలయ్యకు బోయపాటికి మాటలు పడటంలేదని ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు. 

ఆర్ఎస్ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more