Ram gopal varma s brilliant advice to election commission

Ram Gopal Varma, Varma, Sensational director Ram Gopal Varma, Election Commission, election 2014, social media.

Ram Gopal Varma-s brilliant advice to Election Commission

వర్మ తిక్క ఐడియాతో తలపట్టుకున్న ఎలక్షన్ అధికారులు

Posted: 04/26/2014 02:08 AM IST
Ram gopal varma s brilliant advice to election commission

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎలాంటి తిక్క పనులు చేస్తాడో ఎవరు చెప్పలేరు. నిన్నటి వరకు పవన్ కళ్యాణ్  రాజకీయల్లోకి రావాలని.. జోరీగా మాదిరి  నిద్రలేకుండా చేసి, ఆయన్ని రాజకీయల్లోకి దింపటం జరిగింది. అలాగే ఇప్పుడు  ఎలక్షన్ అధికారులకు  ఒక తిక్క ఐడియా ఇవ్వటంతో.. వారు  తలపట్టుకున్నట్లు తెలుస్తోంది. 

ఇంతకు వర్మ తిక్క ఐడియా  ఏమిటంటే ? ఇంటి నుండే ఓటు వేసే విధంగా సిస్టం రూపొందించాలని, అలా చేస్తే 100 శాతం ఓటింగ్ నమోదు అవుతుందని రామ్ గోపాల్ వర్మ సూచిస్తున్నారు. ‘ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన దేశ ప్రజలు చాలా బద్దకస్తులని వర్మ అబిప్రాయం. 

ఇంటి నుండి బయటకు వెళ్లి ఓటు వేయడానికి ఎవరూ ఇష్ట పడటం లేదని వర్మ తన ట్విట్టర్లో కామెంట్ చేసారు.ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ దేశంలో జరిగే పరిస్థితులపై తదనైన రీతిలో స్పందించటం రామ్ గోపాల్ వర్మ నైజం.  వర్మ చెప్పిన ఐడియాను ఎలక్షన్ కమిషన్ విన్తుందో లేదో చూడాలి. 

ఆర్ఎస్  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more