Danam nagender and amala holi celebrations

danam nagender, amala, holi celebrations, danam nagender and amala holi celebrations, Danam Nagendar Holi Celebrations, country club, danam nagender and amala country club, holi festival, holi festival 2014.

danam nagender and amala holi celebrations, Danam Nagendar Holi Celebrations

నాగార్జున భార్య అమలకు రంగు పూచిన దానం నాగేందర్?

Posted: 03/11/2014 06:30 PM IST
Danam nagender and amala holi celebrations

మాజీ మంత్రి దానం నాగేందర్  ఎప్పుడు సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతాడు.  దానం నాగేంద్ర  ప్రజలు కోసం పరిగెత్తుతాడు తప్ప, పబ్లిసిటీ కోసం కాదనే విషయం చాలా సందర్భాల్లో రుజువుఅయ్యింది.   అయితే ఈరోజు ఒక  అద్బుతమైన సన్నివేశం  జరిగింది.  

టాలీవుడ్  హీరో నాగార్జున  భార్య అమల, మాజీ మంత్రి దానం నాగేందర్ ల మద్య నవ్వుల  సన్నివేశం నడిచింది.  పైన టైటిల్ చదివి.. మరోరకంగా ఊహించుకోకండి?  అమల ప్రజా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ.. తనకంటూ ఒక ఇమేజ్ సొంత చేసుకున్న విషయం తెలిసిందే. అమల నటిగా గుర్తింపుతో పాటు నాగార్జున భార్యగా, అక్కినేని నాగేశ్వరరావు కోడలుగా  మంచి పేరు తెచ్చుకుంది. 

ఇక  హైద్రాబాద్  కింగ్  దానం నాగేందర్  ప్రజలకు సేవా చేసే నాయకుడిగా అందరికి తెలుసు. ఈరోజు  బేగంపేటలోని  కంట్రీ క్లబ్ లో సహజ సిద్దమైన రంగుల ఆవిష్కరణ కార్యక్రమంలో అక్కినేని  అమల కూడా పాల్గొన్నారు.  

ఈ వారంలో  హోలీ పండగ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే  పండుగ రోజు హోలీ ఆడేవారి కోసం  కొన్ని ముఖ్యమైన సూచనలు ఇస్తూ, సహజ సిద్దమైన రంగులను వాడండని పిలుపునిచ్చారు. 

ఈ సందర్భంలో సహజ సిద్దమైన రంగులను మాజీ మంత్రి  దానం నాగేందర్,  నాగార్జున భార్య అమల హోలీ ఆడారు. సహజ రంగులతో ఒకరికోకరు రంగులుపూసుకుంటున్నారు. ఈ ఇద్దరు రంగులు పూసుకొని హోలీ పండుగనుఆహ్వానించారు.దానం నాగేందర్, అమల రంగులు పూసుకుంటున్న సమయంలో నవ్వులు పూయించారు. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

  • Allu arjun trivikram srinivas film titled alakananda

    ఆ సెంటిమెంటునే అల్లుఅర్జున్-త్రివిక్రమ్ సినిమా.?

    Apr 26 | త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ ఇది. కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్న త్రివిక్రమ్, కీలకమైన పాత్ర కోసం 'టబు'ను... Read more

Today on Telugu Wishesh