చిత్ర పరిశ్రమలో తన ఉనికిని చాటుకోవటానికి కొంతమంది విచిత్రమైన పద్దతులను పాటిస్తారు. స్టార్ అనిపించుకోవటానికి కొత్త పుంతలు తొక్కుతారు. అలాంటి కోవకు చెందిన హీరోయిన్ ఈమె. తెలుగు సినిమాల్లో చిన్న హీరోయిన్, సెకండ్ హీరోయిన్ తన సినీ జీవితం ప్రారంభించింది. దర్శకుడు శేఖర్ కమ్ముల చేతుల మీదగా తెలుగు తెరకు, తెలుగు ప్రజలకు పరిచయం అయిన నీతూ చంద్ర.. ఆ తరువాత సత్యమేవ జయతే సినిమాలో నటించింది.
ఏమైందో ఏమో వున్నట్టుంది బాలీవుడ్ కి మకాం మార్చేసి అక్కడ హాట్ భామగా తయారయింది. అయితే ఇప్పుడు వున్నట్టుంది ఈ భామ సీనియర్ హీరోయిన్ జీవిత భర్త హీరో రాజశేఖర్ పై సంచలన కామెంట్స్ చేసినట్లు సమాచారం. హీరో రాజ శేఖర్ సెట్ లోకి తాగేసి వస్తాడుని నీతూ చంద్ర నీతిగా చెబుతుంది.
అంతేకాక ఆయనతో పాటు ఒక తుపాకీకూడా తీసుకొని షూటింగ్ సెట్ లో హల్ చల్ చేసినట్లు నీతూ చెబుతుంది. అయితే అది చూసి తనకు భయమేసిందని, సినిమాలో అదే తనకు మర్చిపోలేని భయంకరమైన అనుభవం అని భయంతో చెబుతుంది. ఆ సమయంలో నీతూను తూపాకీతో బెదిరించి.. ఏమైన చేశాడా అనే అనుమానాన్ని నీతూ చేసిన కామెంట్స్ బలపరుస్తున్నాయని ఫీలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు.
అయితే ఈ విషయాన్ని టాలీవుడ్ మన్మథుడు (నాగార్జున) తో చెప్పుకోని బాధపడినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో నాగార్జున ఓదార్పుతో నీతూ మనుసు తేలికపడినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆలనాటి ఓదార్పు వలనే మళ్లీ నీతూ టాలీవుడ్ లో అడుగుపెట్టిన, నాగార్జున గారి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో వస్తున్న కమ్ బ్యాక్ అనే సినిమా చేస్తుందని చెబుతుంది.
ఈ సారి వచ్చిన అవకాశాన్ని చేజారిపోకుండా నీతూ చాలా తెలివిగా నడుచుకుంటుందని టాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. నీతూ చంద్ర జీవిత మొగుడు రాజశేఖర్ పై చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ ప్రేమ పక్షులు .. ఎలా అరుస్తాయో చూడాలి.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more