Fans craze about sampoornesh babu

Sampoornesh Babu, Burning Star sampoornesh babu, Fans Craze about Sampoornesh Babu, SS Rajamouli, Tollywood, Hrudaya Kaaleyam, Sampoornesh Babu craze.

Fans Craze about Sampoornesh Babu, Sampoornesh Babu Dialogues at Hrudaya Kaleyam

సంపూ క్రేజ్ ని తట్టుకోవటం చాలా కష్టమేనట?

Posted: 02/28/2014 03:45 PM IST
Fans craze about sampoornesh babu

ఈ టైటిల్ చదివి  టాలీవుడ్ లో  టాప్ హీరో గురించి అనుకుంటున్నారా?  టాప్  హీరో కాదు  గానీ, టాప్ క్రేజ్ తో ఇప్పుడు టాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్న, అతి తక్కువ కాలంలోనే.. అందరి మైండ్ పొగడుతున్న బర్నింగ్ స్టార్  సంపూర్ణేష్ బాబు.  

తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎంత నిజమో.. సంపూర్ణేష్  చిత్రపరిశ్రమలో అంతే క్రేజ్ పెరిగిందనేది కూడా నిజమే. చాలా మంది  ‘సంపు’అని ముద్దుగా  పిలుచుకుంటారు. ఈ  సంపూ బాబు "హృదయకాలేయం" నికి సోలో హీరో.  ప్రముఖ దర్శకకుడు రాజమౌళి చేసిన ఒక్క ట్వీట్ తో పాపులరయిపోయిన మన సంపూ  ఇప్పుడు టాలీవుడ్ కి ఇంటర్నెట్ స్టార్ ఆఫ్ ద ఇయర్ అనడంలో సందేహం లేదు.   

అగ్రతారల కొడుకులుకు మాత్రమే వారి మొదటిసినిమా నుంచే క్రేజ్ వుంటుందా? కాదని నిరూపించాడు మన సంపూ. స్టీవెన్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా పూర్తవడంతో ఇటీవలే మధుర శ్రీధర్ ఆడియో హక్కులను ఘనమైన ధరకు సొంతం చేసుకున్నాడు. ఆయనకున్న పలుకుబడితో నిన్న మన సంపూ రామ్ గోపాల్ వర్మ వంటి ప్రముఖులను కలవగలిగాడు. 

అయితే  రాత్రి జరిగిన  చిత్ర ఆడియో ఫంక్షన్ ల్లో  మన సంపూ పై  సినీ పెద్దలు  పొగడ్తల వర్షం  కురిపించారు. ఇప్పటికే టీజర్లలో  విన్న పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలరించాయి కాబట్టి చిన్న సినిమా అయినా క్వాలిటీ మ్యూజిక్ ను ఆశించవచ్చు. 

ఒక వేళ ఈ సినిమా గనుక హిట్ అయితే ఓవర్ నైట్ స్టార్ అయిన సంపూ ఇక ఓవర్ డే కే సూపర్ స్టార్ అయిపోతాడేమో.. ఏమో జరిగినా జరగవచ్చునని టాలీవుడ్  పెద్దలు అంటున్నారు. ఇక ఇతని క్రేజ్  తట్టుకోవటం చాలా కష్టమేనని టాలీవుడ్ వాసులు అంటున్నారు.  

ఇప్పటికి  సంపూ బాబు  ఫ్యాన్స్ సంఘాలు ఏర్పాడి , హల్ చల్ చేస్తున్నాయంటే.. సంపూ బాబు రేంజ్ ఎంతవరకు వెళ్లిందో ఇట్టే అర్థమవుతుందని  ఫిలింనగర్ వాసులు అంటున్నారు. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more