Ram gopal varma new project pepper spray in tollywood

ram gopal varma, lagadapati pepper spray, movie title pepper spray, tollywood producer register, varma and lagadapati, tollywood pepper spray, parliament pepper spray, ap bifurcation, telangana bill, varam movies.

ram gopal varma new project pepper spray in tollywood

టాలీవుడ్ లో వర్మ ‘పెప్పర్ స్ప్రే’సంచలనం?

Posted: 02/28/2014 11:03 AM IST
Ram gopal varma new project pepper spray in tollywood

రాష్ట్ర విభజన విషయంలో  పార్లమెంట్లో సీమాంద్ర నేత  లగడపాటి ‘‘పెప్పర్స్ స్ర్పే ’’ ప్రపంచ రాజకీయాల్ని తాకిన విషయం తెలిసిందే.  లగడపాటి ‘‘పెప్పర్స్ స్ర్పే ’’  పై అనేక  రాజకీయ విమర్శలు తలెత్తిన విషయం తెలిసిందే.  అయితే ఇప్పుడు ఈ ‘‘పెప్పర్స్ స్ర్పే ’’  టాలీవుడ్ లో పెను సంచలనం పుట్టిస్తుంది.

ఈ ‘‘పెప్పర్స్ స్ర్పే ’’  ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద కలకలం రేపింది.  వివాదాలు.. అంటే  అతనికి  చాలా ఇష్టం,  విమర్శలతో  చేడుగుడు ఆడుకునే వ్యక్తి,  ఎవరితో  విబేధాలు లేని రక్త చరిత్ర ఉన్న  టాలీవుడ్ దర్శకుడు.  టాలీవుడ్ లో  టాలెంట్ ఎవడబ్బా సొత్తూ కాదని వెండితెరపై  చూపించిన టాలీవుడ్ రాముడు, లగడపాటికి ప్రాణ, బాల్య స్నేహితుడు ఆయనే  బెజవాడ రౌడి రామ్ గోపాల్ వర్మ. 

టాలీవుడ్  కొద్ది రోజుల నుండి  షేక్ అవుతుంది. దాని కారణం  రామ్ గోపాల్ వర్మ అని  టాలీవుడ్ వాసులు అంటున్నారు. రీసెంట్ గా టాలీవుడ్ లో  ఒక నిర్మాత ఫిల్మ్ ఛాంబర్ లో  ‘‘పెప్పర్స్ స్ర్పే ’’  అనే టైటిల్ ని  రిజిస్టర్  చేయించినట్లు సమాచారం. ఈ టైటిల్ వెనుక రామ్ గోపాల్ వర్మ ఉన్నాడనే  పుకార్లు టాలీవుడ్ లో  వినిపిస్తున్నాయి. 

ఇప్పటికే వర్మ,  దేయ్యాలు, భూతాలు, రక్తచరిత్ర,  రౌడీలు లాంటి  సినిమాలు తీసి   తెలుగు ప్రేక్షకులకు అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘‘పెప్పర్స్ స్ర్పే ’’ తో  ఎవర్ని భయపడుతాడో.. అనే భయం టాలీవుడ్ వాసుల్లో కలుగుతుంది. 

అసలు దీని వెనుక చాలా  రాజకీయం ఉందని  టాలీవుడ్ ప్రజలు అంటున్నారు. బాక్స్ ఆఫీసు రికార్డులని కొల్లగొట్టడానికి "పెప్పర్ స్ప్రే" టైటిల్ ని రాజకీయ సినిమాగా మలిచే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఈ టైటిల్ తో రాజకీయ నేపధ్యంలో సినిమా వస్తే ఖచ్చితంగా దీనికి జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని కొంతమంది సినీపెద్దలు అంటున్నారు.

ఈ ‘‘పెప్పర్స్ స్ర్పే ’’  సినిమా గానీ  వెండితెరపైకి వస్తే.. టాలీవుడ్ ని షేక్ చేస్తుందని .. టాలీవుడ్ పండితులు అంటున్నారు.  అయితే ఈ ‘‘పెప్పర్స్ స్ర్పే ’’  సినిమా పై లగడపాటి ఏమంటారో, ఈ సినిమా పై ఎన్ని విమర్శలు వస్తాయో చూడాలని..ఫిలింనగర్ వాసులు  గుసగుసలాడుకుంటున్నారు. 

 -ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more