సినిమా ప్రపంచంలో ఏప్పుడు ఏం జరుగుతుందో, ఎలాంటి విచిత్రాలు జరుగుతాయో ఎవరు చెప్పలేరు. నిన్నటి వరకు నాలుగురికి ఆదర్శంగా నిలిచిన వారే నేడు నాలుగులోరి నవ్వుల పాలవుతున్నారు. బాలీవుడ్ లో అమితాబచ్చన్ అంటే అందరికి గౌరవం ఉంది.
అలాగే ఆయన కోడలు బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్యరాయ్ అన్న సినీప్రజలకు ఏనలేని ప్రేమ, అభిమానం , గౌరవం ఉంది. కానీ ఇటీవల కాలంలో ఐశ్వర్యరాయ్ భర్త అభిషేక్ బచ్చన్ల మద్య గొడవలు మొదలైనట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
పెళ్లైన కొత్తలో కొంగుపట్టుకుని తిరిగితే…ఆ తర్వాత ఫట్ మన్న బంధాలు కోకోల్లలు..ఇప్పుడు బిగ్ బి కోడలు,కొడుకు మధ్య గొడవలు వచ్చినట్లు తెలుస్తోంది.అలా గొడవపడిది మరీ ఎక్కడో కాదు బిగ్ బికి అత్యంత స్నేహితుడైన అంబానీ ఇంట్లో ఐశ్వర్యరాయ్ అభిషేక్ లు గోడవపడినట్లు తెలుస్తోంది.
దీంతో ఐశ్యర్యరాయ్..అభిషేక్ ల మధ్య ఉన్న బంధంపై అందరూ చర్చించుకుంటున్నారు..అత్తమామ అమితాబ్ ,జయభాధురిలతో ఉండకుండా కోడలు ఐశ్వర్యరాయ్ మరోచోట ఉండాలనుకుంటోంది.
తన ఫ్యూచర్ ప్రాజెక్టు మధ్య ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని భావిస్తోంది. అభిషేక్ బచ్చన్..ఐశ్వర్యల మధ్య పార్టీలో గొడవ చోటుచేసుకుందని బాలీవుడ్ బాబులు అంటున్నారు
ముంబాయిలోని పరేడ్ ఎరియాలోని అనిల్ అంబానీ ఇంట్లో పార్టీలో భార్యభర్తలమధ్య బిగ్గరగా వాదులాడుకోవటంతో పార్టీకి వచ్చిన వారంతా ఆసక్తిగా తిలకించారట. అనిల్ అంబానీ తన తల్లి కోకిలా బెన్ జన్మదినం సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ పార్టీలో బిగ్ స్టార్లంతా వచ్చారు.
అక్కడే వారిద్దరి మధ్య గలాట జరిగిందని సమాచారం..ఇంకోవైపు మణిరత్నం మూవీతో ఐశ్వర్య కమ్ బ్యాక్ అవుతున్న సమయంలోనే ఇలా గొడవ దారితీయటం బాలీవుడ్ బిగ్ టాక్ అయిపోయింది.
అయితే ఐశ్వర్య రాజీపడి అభిషేక్ బచ్చన్ తో ఉంటుందా..లేక ఆరాధ్యను తీసుకుని మంగళూరులోని తల్లి ఇంటికి చేరుతుందా? అని బాలీవుడ్ బాబుల గుసగుసలాడుకుంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more