Shruti haasan fhm magazine feb 2014

Shruti Haasan, Magazine Scans, Shruti Haasan FHM Magazine 2014, FHM Magazine February 2014 edition, Shruti Haasan hot pictures,

Shruti Haasan FHM Magazine Feb 2014. Here are some of the sizzling hot pictures of the actress from the Magazine.

పాలమీగడ లాంటి అందాల పై నల్లటి ‘బ్రా ’

Posted: 02/01/2014 04:08 PM IST
Shruti haasan fhm magazine feb 2014

దక్షిణాదిలో టాప్ రేసులో దూసుకుపోతున్న కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్ కెరియర్ స్టార్టింగ్ లో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా ఏ మాత్రం అదరలేదు బెదరలేదు. ప్రస్తుతం దక్షిణాది భామలకు ఆఫర్లతో ముచ్చెటలు పట్టిస్తున్న ఈ అమ్మడు తన అందాలతో కుర్రకారును కళ్ళు తిప్పుకోకుండా చేస్తుంది. కొన్నాళ్ల క్రితం మాగ్జిమ్ మ్యాగజైన్ కోసం హాట్ హాట్ ఫోజులు ఇచ్చి రాత్రుళ్ళు నిద్ర లేకుండ చేసిన శ్రుతి మళ్ళీ తన అందాల విశ్వరూపాన్ని చూపించింది.

ఈ అమ్మడు ఎఫ్.హెచ్.ఎం. మేగజైన్ ఫిబ్రవరి కవర్ పేజీ కోసం బ్లాక్ బ్రా వేసుకొని రసికుల్లో రసగంధాలు ఊరేలే స్టిల్ ఇచ్చింది. పైన కనిపిస్తున్న ఆ ఫోటో అదే. అసలే లేలేక అందాలు.. వాటి పై నల్లని ‘బ్రా ’తో చేసిన ఈ ఎక్స్ పోజింగ్ ని, బోల్డ్ నెస్ ని చూసి మిగతా హీరోయిన్లు కుళ్ళుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఫాంలోకి వచ్చిన ఈ అమ్మడు ఈ రేంజ్ లో మతి పోగొడుతుంటే రానున్న రోజుల్లో ఈ సెక్సీ క్వీన్ అందాలకు దాసోహం అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more