Music director of kolaveri di song in problem

Music director of Kolaveri Di song in problem, Rajanikanth, Dhanush, Anirudh Ravi Chandranm Kolaveri Di song

Music director of Kolaveri Di song Anirudh Ravicharndran in problem

కోలావరి డి సంగీత దర్శకుడిని చుట్టుకున్న సమస్య

Posted: 01/31/2014 12:21 PM IST
Music director of kolaveri di song in problem

రజనీకాంత్ అల్లుడు ధనుష్ తో కోలావరి డి పాట పాడించి ప్రశంసలు కొట్టేసిన ఆ పాట రచయిత రజనీకాంత్ భార్య మేనల్లుడు అనిరుధ్ రవిచందర్ ఈ సారి రాసిన మరో పాటతో తీవ్ర విమర్శలనెదుర్కుంటున్నాడు. 

ఇంగ్లీషు పదాలతో కలిపి రాసే పాటలలో ఏ పదాన్నైనా ఉపయోగించనుకున్నాడేమో ఇంగ్లీషులో విరివిగా వాడే నాలుగు అక్షరాల ఊతపదంతో పాటు ఇంకా ఎన్నో ఇంగ్లీషు బూతులను తన పాటలో వాడాడు.  అంతేనా, వీడియో తయారు చేసి యుట్యూబ్ లో పెట్టేసాడు.  దానితో ఛీఛీ అంటూ ఛీత్కారేలా కాకుండా చట్టపరంగా సమస్యలను కూడా ఎదుర్కుంటున్నాడు.  ఎస్.జేబాదాస్ పాండియన్ ఆ పాట మీద అశ్లీలంగా ఉందంటూ కోర్టులో పిటిషన్ వేసాడు.

వస్తున్న వ్యతిరేకతల దృష్ట్యా ఆ పాటను అనిరుధ్ యుట్యూబ్ లోంచి తీసెయ్యటమైతే జరిగింది కానీ పిల్ల పోయినా పురిటి వాసన పోనట్లుగా మద్రాస్ హైకోర్టు అతని మీద కేసు నమోదు చెయ్యమని పోలీసులను ఆదేశించింది. 

ఇండియన్ సినిమాటోగ్రాఫ్ చట్టం ప్రకారం ఆ వీడియోని సెన్సార్ బోర్డు ఆమోదానికి ముందుగా పంపించవలసివుంది.  ఆ పని చెయ్యనందుకు అనిరుధ్ న్యాయపరమైన సమస్యలను ఎదుర్కోవలసివస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more