Tamanna no playing vadina character

tamanna, tamanna bhatia, actress tamanna, tamanna no playing vadina character, tamanna latest movie, tamanna acting tamil moive, tamanna as sister in law,tamanna role in aata arambam, tamanna in aata arambam movie, arambam movie, telugu movie news, celebrity news, telugu cinema news,

Tamanna no playing Vadina Character

వదినను వదిలేసిన తమన్నా

Posted: 12/18/2013 12:04 PM IST
Tamanna no playing vadina character

తెలుగులో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న తమన్నాకు తప్పటడుగులు పడ్డాయి. ఒకేసారి తమిళ తెరపై , తెలుగు తెరపై కనిపించాలనే ఉద్దేశంతో తమన్నా తప్పటడుగులు వేసిన విషయం తెలిసిందే. అయితే తమన్నా చేసిన పనికి ఒకేసారి సినిమా అవకాశాలు తగ్గి, ఖాళీగా ఇంట్లో కూర్చోని ఫెస్ బుక్ ఓపెన్ చేసింది . బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తమన్నాకు.. బాలీవుడ్ బాబులు చీదరించికున్నారు. దీంతో తమ్ము రేంజ్ దెబ్బకు పడిపోయింది. ఎలా అంటే... చివరకు సినిమాలో ఎలాంటి పాత్రనైనా చెయ్యటానికి సిద్దమైంది. తమ్ములో రగులుతున్న నిరాశ ను .. నిర్మాతలు, దర్శకులు క్యాష్ చేసుకోవటానికి రెఢీ అయ్యారు. తమన్నా కు హీరోయిన్ ఛాన్స్ లు ఇవ్వకుండా .. హీరోలకు వదిన పాత్రలు ఇవ్వటానికి సిద్దమైయ్యారు. అసలే సినిమా అవకాశాలు లేక ఈగలు తోలుకుంటున్న తమన్నా.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాటానికి సిద్దమైంది.

 

తమిళంలో.. హన్సిక , తెలుగులో సమంత ఊపేస్తున్నారు. ఇక తమన్నాకు ఛాన్స్ ఎలా ఉంటుంది చెప్పండి. అందుకే వదిన పాత్ర వేయటానికి డిసైడ్ అయ్యింది. కోలీవుడ్ నిర్మాత తమన్నా పరిస్థితి గమనించి, వదిన పాత్రను ఆఫర్ చేయటంతో.. తమ్ము కూడా ఓకే చెప్పింది. అసలే తమన్నా చిన్నా పిల్లలా ఉంటుంది. ఇక ఆమె వదిన పాత్ర వేస్తే సినిమా ఆడినట్టే అని సదరు నిర్మాతకు కోలీవుడ్ పెద్దలు గడ్డి పెట్టాడంతో.. చివరకు ఆ నిర్మాత తమన్నా కు వదిన పాత్రను వదిలేయని చెప్పి, హీరోయిన్ గా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది.

 

తమన్నా నటించే సినిమాలో స్టార్ హీరో కావటంతో.. తమన్నాకు నిర్మాత కొన్ని షరతలు పెట్టాడు. వదినను వదిలేసావు కాబట్టి, ఈ సినిమాలో కొంచె ఎక్స్ పోజింగ్ చూపించాల్సి ఉంటుందని చెప్పడంతో.. తమన్నాకూడా ఆలోచించి, అసలే అవకాశాలు లేక అల్లాడిపోవటం కన్న, వచ్చిన ఛాన్స్ తో తన టాలెంట్ ఏమిటో చూపించుకోవటానికి ఇదే మంచి అవకాశం అని భావించి, నిర్మాతకు.. పూర్తి హామీ ఇవ్వటం జరిగింది. అయితే తర్వలో తమన్నాబికిని వేసిన ఆశ్చర్యంలేదని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీంతో సదరు నిర్మాత ఆనందంగా ఉన్నట్లు సమాచారం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more