ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ సినిమా అంటే .. ఖచ్చితమైన హిట్ మార్కు ఉంటుంది. అలాంటి కృష్ణవంశీ ఇటీవల దీసిన పైసా సినిమా ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు. పైసా సినిమాలో హీరోగా నాని నటించారు. పైసా సినిమాకు రిలీజ్ కష్టాలతో ప్రేక్షకుల ముందుకు రాలేకపోతుంది.ఇప్పుడు పైసా కష్టాలు హీరో నాని ని వెంటాడుతున్నాయి. నాని ఎక్కడికి వెళ్లిన .. అందరు అడిగే మాట ఒక్కటే.. పైసా ఎప్పుడు రిలీజ్ అవుతుందని. దీంతో విసిగిపోయిన హీరో నాని తనలో రగులుతున్న ఆవేశాన్ని ఉయ్యాల జంపాల సినిమా ఆడియో వేదిక పై వెళ్లగక్కాడు. ఒకరకంగా చెప్పాలంటే దర్శకుడు కృష్ణవంశీ పై నోరుజారినట్లుగా అనిపిస్తుంది.
ఉయ్యాల జంపాల సినిమా ఆడియో వేదిక పై నాని మాట్లాడిన తీరు ఇదే. పైసా సినిమా నాకు రంకు మొగుడులా తయారైంది నాని అనేశాడు. 'ఉయ్యాల జంపాల సినిమాకి పోటీగా మాత్రం నా పైసా రాకూడని కోరుకొంటున్నానని నాని అనటం జరిగంది అంటే కృష్ణవంశీ అంత నాశిరకంగా తీశాడా సినిమాని..? అయినా ఓ సినిమా విడుదల కాకుమునుపే, అందులో నటించిన హీరో ఇలాంటి కామెంట్లు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అయితే ఆడియో కు వచ్చిన సినీ పెద్దలు సైతం నోర్లువెల్లపెట్టుకొని నాని మాటలను విన్నారు. నాని ఇంతగా పైసా సినిమా కామెంట్ ఎందుకు చేశాడో ఎవరికి అర్థం కావటంలేదు. కృష్ణవంశీ కి నాని మద్య ఏమైన విబేధాలతో నాని ఇలా మాట్లాడి ఉంటాడని ఉయ్యాల జంపాల సినిమా ఆడియోకు వచ్చిన సినీ పెద్దలు గుసగుసలాడుకుంటున్నారు. అయితే నాని చేసిన కామెంట్స్ వల్ల అతనే బాగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తుందని టాలీవుడ్ వాసులు అంటున్నారు. నాని విషయం ఇది అని తెలుసుకున్న ఏ దర్శకుడు . ఇక నానితో సినిమా చేయ్యటానికి ఎవరు ముందుకు వస్తారని ఆడియో ఫంక్షన్ కు హజరైన సినీప్రముఖులు గుసగుసలాడుకుంటున్నారు. అయితే నాని చేసిన కామెంట్స్ పై పైసా దర్శకుడు కృష్ణవంశీ ఎలా స్పందిస్తాడో చూద్దాం.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more