Nara rohit s pratinidhi audio launch on nov 13

Nara Rohit Pratinidhi audio launch on Nov 13, Prathinidhi Audio Release Date, Prathinidhi audio dialouge Teaser, Prathinidhi Audio Release on 13th, Nara Rohit

Nara Rohit Pratinidhi audio launch on Nov 13, Prathinidhi Audio Release Date

నారా రోహిత్ సినిమా ఆడియో విడుదల

Posted: 11/12/2013 06:00 PM IST
Nara rohit s pratinidhi audio launch on nov 13

యంగ్ హీరో నారా రోహిత్ నటిస్తున్న సినిమా ‘ప్రతినిధి’. ఈ సినిమాలో నారా రోహిత్ ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొన్ని బర్నింగ్ రాజకీయ సమస్యల గురించి చిత్రీకరించారని సమాచారం. ఈ సినిమాకి ప్రశాంత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు.

 

తను దర్శకత్వం వస్తున్న మొట్టమొదటి సినిమా ఇది. ఈ సినిమా ఆడియో ని ఈ నెల 13న విడుదల చేయనున్నారు. ఆనంద్ రవి స్క్రిప్ట్ ను అందించిన ఈ సినిమాని జే. సాంబశివ రావు నిర్మిస్తున్నాడు. సాయి కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

 

ఈ సినిమాలో నారా రోహిత్ సరసన శుబ్ర ఐయప్ప హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ నటులు కోట శ్రీనివాస్ రావు, గిరిబాబు, రావు రమేష్, జయప్రకాశ్ రెడ్డి, రంగనాథ్ మొదలగు వారు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Veeram music launch on 20th december 2013

    ఈనెల 20న వీరమ్ ఆడియో

    Dec 17 | తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘వీరం ’ సినిమా ఆడియోను ఈనెల 20వ తేదీన నిర్వహించడానికి సన్నాహాలు చే్స్తున్నారు. ఇటీవలే ‘ఆరంభం ’ చిత్రంలో నటించిన అజిత్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల... Read more

  • Uyyala jampala audio launched event

    ‘ఉయ్యాలా... జంపాలా ’ ఆడియో ఫంక్షన్

    Dec 17 | చిన్నారి పెళ్ళి కూతురు ద్వారా బుల్లి తెర ప్రేక్షకుల్ని అలరించి, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న అవిక(ఆనంది)ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ రాజ్‌తరుణ్.హీరోగా.. విరించి వర్మను దర్శకునిగా పరిచయం చేస్తూ.. రామ్మోహన్... Read more

  • Mahesh babu 1 nenokkadine audio launch

    డిసెంబర్ 14న మహేష్ బాబు పాటల పండగ

    Nov 13 | వరుస విజయాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లోనే అత్యున్నత స్థాయిలో వున్నాడు. ప్రస్తుతం అతను నటిస్తున్న ’1-నేనొక్కడినే’ విడుదలకానుంది   ఈ సినిమా షూటింగ్ చివరిదశలో వుంది. ప్రస్తుతం ఆ... Read more

  • Bunny and cherry audio launch on november 16th

    బన్నీ అండ్ చెర్రీ’ఆడియో రిలీజ్

    Nov 12 | యంగ్ హీరోలు ప్రిన్స్, మహాత్ రాఘవేంద్ర హీరోలుగా నటిస్తున్న యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ‘బన్నీ& చెర్రీ’. ఈ సినిమా ఆడియోని ఈ నెల 16న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో కృతి,... Read more

  • Puri nithin heart attack firstlook teaser release

    నితిన్ ‘హార్ట్ ఎటాక్ ‘టీజర్

    Nov 12 | యంగ్ హీరో నితిన్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ‘హార్ట్ ఎటాక్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరగుతోంది. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు... Read more