Mahesh babu 1 nenokkadine audio launch

Mahesh Babu 1-Nenokkadine audio launch, 1-Nenokkadine audio launch date confirmed, Mahesh Babu

Mahesh Babu 1-Nenokkadine audio launch, 1-Nenokkadine audio launch date confirmed

డిసెంబర్ 14న మహేష్ బాబు పాటల పండగ

Posted: 11/13/2013 11:55 AM IST
Mahesh babu 1 nenokkadine audio launch

వరుస విజయాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లోనే అత్యున్నత స్థాయిలో వున్నాడు. ప్రస్తుతం అతను నటిస్తున్న ’1-నేనొక్కడినే’ విడుదలకానుంది

 

ఈ సినిమా షూటింగ్ చివరిదశలో వుంది. ప్రస్తుతం ఆ సన్నివేశాలను మహేష్, గౌతమ్ ల నడుమ గోవాలో షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ భారీ అంచనాలతో మనముందుకు రానుంది. మహేష్ కు తొలిసారిగా దేవి స్వరపరిచిన ఆడియోను డిసెంబర్ 14న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

ఈ వేడుకకొసం వినూత్న ఐడియాల వేటలో వున్నారు. కినేమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు అందించనున్నారు. కృతి సనన్ హీరోయిన్. సుకుమార్ దర్శకుడు. రామ్ ఆచంట, గోపి ఆచంట మరియు అనీల్ సుంకర ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Veeram music launch on 20th december 2013

    ఈనెల 20న వీరమ్ ఆడియో

    Dec 17 | తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘వీరం ’ సినిమా ఆడియోను ఈనెల 20వ తేదీన నిర్వహించడానికి సన్నాహాలు చే్స్తున్నారు. ఇటీవలే ‘ఆరంభం ’ చిత్రంలో నటించిన అజిత్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల... Read more

  • Uyyala jampala audio launched event

    ‘ఉయ్యాలా... జంపాలా ’ ఆడియో ఫంక్షన్

    Dec 17 | చిన్నారి పెళ్ళి కూతురు ద్వారా బుల్లి తెర ప్రేక్షకుల్ని అలరించి, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న అవిక(ఆనంది)ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ రాజ్‌తరుణ్.హీరోగా.. విరించి వర్మను దర్శకునిగా పరిచయం చేస్తూ.. రామ్మోహన్... Read more

  • Nara rohit s pratinidhi audio launch on nov 13

    నారా రోహిత్ సినిమా ఆడియో విడుదల

    Nov 12 | యంగ్ హీరో నారా రోహిత్ నటిస్తున్న సినిమా ‘ప్రతినిధి’. ఈ సినిమాలో నారా రోహిత్ ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొన్ని బర్నింగ్ రాజకీయ సమస్యల... Read more

  • Bunny and cherry audio launch on november 16th

    బన్నీ అండ్ చెర్రీ’ఆడియో రిలీజ్

    Nov 12 | యంగ్ హీరోలు ప్రిన్స్, మహాత్ రాఘవేంద్ర హీరోలుగా నటిస్తున్న యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ‘బన్నీ& చెర్రీ’. ఈ సినిమా ఆడియోని ఈ నెల 16న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో కృతి,... Read more

  • Puri nithin heart attack firstlook teaser release

    నితిన్ ‘హార్ట్ ఎటాక్ ‘టీజర్

    Nov 12 | యంగ్ హీరో నితిన్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ‘హార్ట్ ఎటాక్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరగుతోంది. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు... Read more