Puri nithin heart attack firstlook teaser release

puri nithin heart attack firstlook teaser release, Heart Attack Telugu movie review, Heart Attack review, videos, Heart Attack trailers, Telugu movie Heart Attack photos, nitin , nithin's, nithiin new look from his upcoming movie heart attack, heart attack trailer , heart attack teaser, heart attack telugu movie, heart attack theatrical trailer, nitin heart attack movie, puri jagannadh's heart attack movie, heart attack first look, heart attack movie teaser

puri nithin heart attack firstlook teaser release

నితిన్ ‘హార్ట్ ఎటాక్ ‘టీజర్

Posted: 11/12/2013 05:26 PM IST
Puri nithin heart attack firstlook teaser release

యంగ్ హీరో నితిన్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ‘హార్ట్ ఎటాక్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరగుతోంది. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

ఈ సినిమా టీజర్ ని త్వరలో విడుదల చేయనున్నారని సమాచారం. అది ఈ వారంలో విడుదల కావచ్చు. ఇప్పటికి వరుసగా రెండు సినిమాలలో నితిన్ హిట్ సాదించడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అదా శర్మ హిరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి అనూప్ రుబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

 

ఈ సినిమాని పూరిజగన్నాథ్ తన స్వంత బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో బ్రహ్మానందం కీ రోల్ చేయనున్నాడని సమాచారం. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, స్పెయిన్ లలో నిర్వహించనున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Veeram music launch on 20th december 2013

    ఈనెల 20న వీరమ్ ఆడియో

    Dec 17 | తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘వీరం ’ సినిమా ఆడియోను ఈనెల 20వ తేదీన నిర్వహించడానికి సన్నాహాలు చే్స్తున్నారు. ఇటీవలే ‘ఆరంభం ’ చిత్రంలో నటించిన అజిత్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల... Read more

  • Uyyala jampala audio launched event

    ‘ఉయ్యాలా... జంపాలా ’ ఆడియో ఫంక్షన్

    Dec 17 | చిన్నారి పెళ్ళి కూతురు ద్వారా బుల్లి తెర ప్రేక్షకుల్ని అలరించి, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న అవిక(ఆనంది)ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ రాజ్‌తరుణ్.హీరోగా.. విరించి వర్మను దర్శకునిగా పరిచయం చేస్తూ.. రామ్మోహన్... Read more

  • Mahesh babu 1 nenokkadine audio launch

    డిసెంబర్ 14న మహేష్ బాబు పాటల పండగ

    Nov 13 | వరుస విజయాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లోనే అత్యున్నత స్థాయిలో వున్నాడు. ప్రస్తుతం అతను నటిస్తున్న ’1-నేనొక్కడినే’ విడుదలకానుంది   ఈ సినిమా షూటింగ్ చివరిదశలో వుంది. ప్రస్తుతం ఆ... Read more

  • Nara rohit s pratinidhi audio launch on nov 13

    నారా రోహిత్ సినిమా ఆడియో విడుదల

    Nov 12 | యంగ్ హీరో నారా రోహిత్ నటిస్తున్న సినిమా ‘ప్రతినిధి’. ఈ సినిమాలో నారా రోహిత్ ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొన్ని బర్నింగ్ రాజకీయ సమస్యల... Read more

  • Bunny and cherry audio launch on november 16th

    బన్నీ అండ్ చెర్రీ’ఆడియో రిలీజ్

    Nov 12 | యంగ్ హీరోలు ప్రిన్స్, మహాత్ రాఘవేంద్ర హీరోలుగా నటిస్తున్న యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ‘బన్నీ& చెర్రీ’. ఈ సినిమా ఆడియోని ఈ నెల 16న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో కృతి,... Read more