Veeram music launch on 20th december 2013

Ajith Veeram movie audio, 20th December 2013, Veeram movie audio release date, Devi Sri Prasad, dsp,

Veeram Film will be hit the screen coming Pongal 2014. Film audio launch on coming 20th December 2013. Music composed by Devi Sri Prasad.

ఈనెల 20న వీరమ్ ఆడియో

Posted: 12/17/2013 06:09 PM IST
Veeram music launch on 20th december 2013

తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘వీరం ’ సినిమా ఆడియోను ఈనెల 20వ తేదీన నిర్వహించడానికి సన్నాహాలు చే్స్తున్నారు. ఇటీవలే ‘ఆరంభం ’ చిత్రంలో నటించిన అజిత్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ విజయ ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.వెంకట్రామిరెడ్డి, బి.భారతి రెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి చిరువై శివా దర్శకుడు. నటి తమన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో విధార్థ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

యువ సంగీత తరంగం దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ ఆడియోను గ్రాండ్ గా విడుదల చేయబోతుంది. ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం జనవరి 10 తేదీని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యలు అంటున్నారు. అజిత్ పాత్ర చాలా వైవిద్యభరితంగా ఉంబడోతుందని తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Uyyala jampala audio launched event

    ‘ఉయ్యాలా... జంపాలా ’ ఆడియో ఫంక్షన్

    Dec 17 | చిన్నారి పెళ్ళి కూతురు ద్వారా బుల్లి తెర ప్రేక్షకుల్ని అలరించి, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న అవిక(ఆనంది)ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ రాజ్‌తరుణ్.హీరోగా.. విరించి వర్మను దర్శకునిగా పరిచయం చేస్తూ.. రామ్మోహన్... Read more

  • Mahesh babu 1 nenokkadine audio launch

    డిసెంబర్ 14న మహేష్ బాబు పాటల పండగ

    Nov 13 | వరుస విజయాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లోనే అత్యున్నత స్థాయిలో వున్నాడు. ప్రస్తుతం అతను నటిస్తున్న ’1-నేనొక్కడినే’ విడుదలకానుంది   ఈ సినిమా షూటింగ్ చివరిదశలో వుంది. ప్రస్తుతం ఆ... Read more

  • Nara rohit s pratinidhi audio launch on nov 13

    నారా రోహిత్ సినిమా ఆడియో విడుదల

    Nov 12 | యంగ్ హీరో నారా రోహిత్ నటిస్తున్న సినిమా ‘ప్రతినిధి’. ఈ సినిమాలో నారా రోహిత్ ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొన్ని బర్నింగ్ రాజకీయ సమస్యల... Read more

  • Bunny and cherry audio launch on november 16th

    బన్నీ అండ్ చెర్రీ’ఆడియో రిలీజ్

    Nov 12 | యంగ్ హీరోలు ప్రిన్స్, మహాత్ రాఘవేంద్ర హీరోలుగా నటిస్తున్న యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ‘బన్నీ& చెర్రీ’. ఈ సినిమా ఆడియోని ఈ నెల 16న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో కృతి,... Read more

  • Puri nithin heart attack firstlook teaser release

    నితిన్ ‘హార్ట్ ఎటాక్ ‘టీజర్

    Nov 12 | యంగ్ హీరో నితిన్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ‘హార్ట్ ఎటాక్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరగుతోంది. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు... Read more