Ramachari movie preview

Ramachari Preview, Ramachari movie Preview, Ramachari Trailer

Ramachari Preview, Ramachari movie Preview, Ramachari Trailer

రామాచారి

Posted: 05/17/2013 07:59 PM IST
Ramachari movie preview

సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది టాలెంట్ ఉన్న హీరోలు వస్తుంటారు. అందులో హీరో వేణు ఒకడు. ‘స్వయం వరం ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ‘చిరునవ్వు ’ తో అలరించిన ఈ టాలెంటెడ్ పర్సన్ మాత్రం ఇండస్ట్రీలో పెద్దగా రాణించలేక పోయాడు. ఈయన తాజాగా కమలిని ముఖర్జీ జంటగా జి. ఈశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎస్.పి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పి.వి.శ్యాంప్రసాద్ నిర్మిస్తున్న 'రామాచారి' చిత్రంలో నటించాడు. ఈ రోజు(శుక్రవారం)విడుదల అవుతోంది. 'ఈడో పెద్ద గూఢచారి' అన్నది ఉపశీర్షిక. మళయాళ చిత్రం 'సీఐడీ మూసా' కి రీమేక్ ఇది.  పోలీసు కుటుంబంలో పుట్టి పెరిగిన యువకుడి చుట్టూ తిరిగే కథ ఇది. అతగాడి పేరు రామాచారి. చిన్నప్పటి నుంచీ పోలీస్‌ అధికారి కావాలని కలలు కంటాడు. ప్చ్‌... అనుకున్నది సాధించలేకపోతాడు. చివరాఖరికి గూఢచారిగా మారతాడు.ఆ గూఢచారి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎలా కాపాడాడన్నదే కథ. అతను చేసే అన్వేషణలు కావల్సినంత వినోదాన్ని పంచుతాయి. హీరో లాంటి వ్యక్తి జీరోగా మారి.. తిరిగి హీరోగా మారడమే ఈ చిత్రం. ఈ క్రమంలో వచ్చే సంఘటనలు అందరినీ ఆకట్టుకొంటాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Prema oka maikam telugu movie review

    రివ్యూ : ప్రేమ ఒక మైకం

    Aug 29 | 25 సంవత్సరాలు నిండిన ఛార్మి వేశ్యగా మారితే ఎలా ఉంటుందో ప్రేమ ఒక మైకంలో చూపిస్తుంది. ఈ సినిమాతో అన్ని అవార్డులూ ఛార్మికి వ‌స్తాయ‌ని జోష్యం చెబుతున్నారంతా! ఛార్మి కూడా ఈ సినిమాపై చాలా... Read more

  • Anthaku mundu aa taruvatha telugu movie preview

    Aug 23 | తీసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక శైలి ఉంటుందనే పేరు తెచ్చుకున్న దర్శకుడు మోహన క్రిష్ణ ఇంద్రగంటి ఆ మధ్యన ‘గోల్కొండ హై స్కూల్ ’తీసిన ఈయన ఇన్నాళ్ళ తరువాత ప్రేక్షకులకు తన... Read more

  • Om 3d telugu movie preview

    Jul 19 | నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ‘కత్తి ’ సినిమా తరువాత నేడు మళ్లీ  ‘ఓం 3డి ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చాలా కాలం తరువాత తెలుగు సిసినాలోనే తొలి యాక్షన్ 3డి... Read more

  • Naresh kevvu keka movie preview

    Jul 19 | కామెడీ హీరో గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న అల్లరి నరేష్ ఈ మద్యనే ‘యాక్షన్ 3డి ’ చిత్రంతో  ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆచిత్రం అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను అలరించకపోయినా,... Read more

  • Sahasam telugu movie peview

    Jul 12 | క్యారెక్టర్ ఆర్టిస్టు నుండి హీరో వరకు అన్ని రోల్స్ పోషించి, మంచి మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ తో ఐతే, అనుకోకుండా ఒకరోజు, ప్రయాణం వంటి విభిన్న కథా చిత్రాలు చేసి మంచి... Read more