తీసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక శైలి ఉంటుందనే పేరు తెచ్చుకున్న దర్శకుడు మోహన క్రిష్ణ ఇంద్రగంటి ఆ మధ్యన ‘గోల్కొండ హై స్కూల్ ’తీసిన ఈయన ఇన్నాళ్ళ తరువాత ప్రేక్షకులకు తన సినిమా రుచి ఏంటో చూసిస్తున్నాడు. ఇప్పుడున్న యువ తరం ప్రేమ, పెళ్లి విషయాలను కథనంగా తీసుకొని తీసిన ‘అంతకు ముందు ఆ తరువాత ’ సినిమాను తెర కెక్కించాడు. ప్రేమలో గెలవడం ఒక ఎత్తయితే... ఆ ప్రేమను నిలబెట్టుకోవడం మరో ఎత్తు. జీవితాంతం తోడుగా ఉంటాననే భరోసాని ఎదుటి వ్యక్తిలో కల్పించినప్పుడే అది నిలబడుతుంది. నవతరం ఆ విషయంలో ఏ మేరకు విజయం సాధిస్తున్నారు? వారిలో ఉన్న చిన్నపాటి గందరగోళానికి కారణమేమిటి? ఓ జంట ప్రేమలో పడటానికి ముందు ఎలా ఉంటుంది?, ఆ తర్వాత ఎలా మారిపోతుంటుంది? అనే విషయాలను చర్చిస్తూ ఎంటర్టైన్మెంట్ ని జోడిస్తూ తీసిన చిత్రం ఇది. నేడు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ప్రివ్యూ ఇది.
(And get your daily news straight to your inbox)
Aug 29 | 25 సంవత్సరాలు నిండిన ఛార్మి వేశ్యగా మారితే ఎలా ఉంటుందో ప్రేమ ఒక మైకంలో చూపిస్తుంది. ఈ సినిమాతో అన్ని అవార్డులూ ఛార్మికి వస్తాయని జోష్యం చెబుతున్నారంతా! ఛార్మి కూడా ఈ సినిమాపై చాలా... Read more
Jul 19 | నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ‘కత్తి ’ సినిమా తరువాత నేడు మళ్లీ ‘ఓం 3డి ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చాలా కాలం తరువాత తెలుగు సిసినాలోనే తొలి యాక్షన్ 3డి... Read more
Jul 19 | కామెడీ హీరో గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న అల్లరి నరేష్ ఈ మద్యనే ‘యాక్షన్ 3డి ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆచిత్రం అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను అలరించకపోయినా,... Read more
Jul 12 | క్యారెక్టర్ ఆర్టిస్టు నుండి హీరో వరకు అన్ని రోల్స్ పోషించి, మంచి మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ తో ఐతే, అనుకోకుండా ఒకరోజు, ప్రయాణం వంటి విభిన్న కథా చిత్రాలు చేసి మంచి... Read more
Jul 05 | తమిళ స్టార్ హీరో సూర్య , అనుష్క జంటగా నటించిన ‘సింగం ’ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పడు అదే సినిమాకు అదే కాంబినేషన్లో సీక్వెల్ గా ‘సింగం-2 ’... Read more