నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ‘కత్తి ’ సినిమా తరువాత నేడు మళ్లీ ‘ఓం 3డి ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చాలా కాలం తరువాత తెలుగు సిసినాలోనే తొలి యాక్షన్ 3డి చిత్రంగా వస్తున్న కళ్యాణ్ రామ్ ఈ చిత్రం పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. భారీ బడ్జెత్ తో తన సొంత నిర్మాణంలో నిర్మించిన ఈ సినిమాకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సినిమా గురించి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.... ప్రేక్షకులకు ఏదైనా కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాను చాలా వ్యయ ప్రయాసాలకు ఓర్చి తీశామని, ఈ సినిమా తెలుగు ఇండస్డ్రీలో టెక్నాలజీ పరంగా ఓ మెట్టు పైకెళ్లే విధంగా ఉంటుందని అన్నారు. సింపుల్ గా ఈ కథ గురించి చెప్పాలంటే... ప్రతీకారం నేపథ్యంలో తెరకెక్కించిన సినిమా ఇది. తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించే ఓ యువకుడి కథ. కానీ ఈ కథలో కొత్తదనం ఉంటుందని చెబుతున్నాడు. త్రీ డీ పరిజ్ఞానంతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ త్రీడీ వినోదం నా విరామాన్ని మరచిపోయేలా చేస్తుందని చెబుతున్న కళ్యాణ్ చిత్రం ఎలా ఉండబోతుందో త్వరలో తెలియబోతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 29 | 25 సంవత్సరాలు నిండిన ఛార్మి వేశ్యగా మారితే ఎలా ఉంటుందో ప్రేమ ఒక మైకంలో చూపిస్తుంది. ఈ సినిమాతో అన్ని అవార్డులూ ఛార్మికి వస్తాయని జోష్యం చెబుతున్నారంతా! ఛార్మి కూడా ఈ సినిమాపై చాలా... Read more
Aug 23 | తీసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక శైలి ఉంటుందనే పేరు తెచ్చుకున్న దర్శకుడు మోహన క్రిష్ణ ఇంద్రగంటి ఆ మధ్యన ‘గోల్కొండ హై స్కూల్ ’తీసిన ఈయన ఇన్నాళ్ళ తరువాత ప్రేక్షకులకు తన... Read more
Jul 19 | కామెడీ హీరో గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న అల్లరి నరేష్ ఈ మద్యనే ‘యాక్షన్ 3డి ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆచిత్రం అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను అలరించకపోయినా,... Read more
Jul 12 | క్యారెక్టర్ ఆర్టిస్టు నుండి హీరో వరకు అన్ని రోల్స్ పోషించి, మంచి మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ తో ఐతే, అనుకోకుండా ఒకరోజు, ప్రయాణం వంటి విభిన్న కథా చిత్రాలు చేసి మంచి... Read more
Jul 05 | తమిళ స్టార్ హీరో సూర్య , అనుష్క జంటగా నటించిన ‘సింగం ’ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పడు అదే సినిమాకు అదే కాంబినేషన్లో సీక్వెల్ గా ‘సింగం-2 ’... Read more