Iddarammailatho movie preview

Iddarammailatho Movie, Iddarammailatho Movie release, Iddarammailatho movie preview, Iddarammailatho movie review, Iddarammailatho, all arjun, puri, bandla nagesh, Allu Arjun-Amala Paul-Catherine Tresa,

Iddarammailatho movie preview

ఇద్దరమ్మాయిలతో

Posted: 05/31/2013 10:03 AM IST
Iddarammailatho movie preview

నిన్న ‘కొత్తజంట’ ఫిలింనగర్ లో అడుగు పెట్టారు. ఈ రోజు ‘ఇద్దరమ్మాయిలు ’ రిలీజ్ అయ్యారు. మెగా ఫ్యాన్స్ కు ఇద్దరమ్మాయిల కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. టాలీవుడ్ మొత్తం ఈ ఇద్దరమ్మాయిల గురించే మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అవుతోంది. దేశముదురు తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావటం, ట్రైలర్స్ కు టీజర్స్ కు మంచి క్రేజ్ రావటం ఈ అంచనాలును రెట్టింపు చేసింది. 

ఈ సినిమా కోసం చాలా కష్టపడి పని చేసాం. ట్రైలర్లకు, పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. శుక్రవారం వచ్చే రిజల్ట్ కోసమే అంతా వెయిట్ చేస్తున్నామని తెలిపారు. ఇద్దరమ్మాయిలతో , అల్లు అర్జున్ హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ.... దేవిశ్రీ నా సినిమాకు పని చేసిన ప్రతి సారి గతంలో కంటే బెస్ట్ మ్యూజిక్ ఇస్తూ వచ్చాడు. మరోసారి మంచి ఆడియో ఇచ్చినందుకు థాంక్స్. పూరి జగన్నాథ్‌ తో రెండో సారి చేస్తున్నాను. ఈ సినిమా ఆయన నాపై ప్రేమతో చేసాడు. ఒక సినిమాకు ఎంతో మంది కలిసి పని చేస్తుంటారు. అందరి ఈగోలు మేనేజ్ చేస్తూ సినిమాను ముందుకు తీసుకెళ్లడం ఎలాగో నిర్మాత బండ్ల గణేష్‌కు బాగా తెలుసు. ఆయన చెబుతున్నట్లు ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు. యూత్‌కు అమలాపాల్, కేథరిన్‌లు నచ్చుతారని, బ్రహ్మానందం పాత్ర హైలెట్‌గా నిలుస్తుందని ఆయన తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Prema oka maikam telugu movie review

    రివ్యూ : ప్రేమ ఒక మైకం

    Aug 29 | 25 సంవత్సరాలు నిండిన ఛార్మి వేశ్యగా మారితే ఎలా ఉంటుందో ప్రేమ ఒక మైకంలో చూపిస్తుంది. ఈ సినిమాతో అన్ని అవార్డులూ ఛార్మికి వ‌స్తాయ‌ని జోష్యం చెబుతున్నారంతా! ఛార్మి కూడా ఈ సినిమాపై చాలా... Read more

  • Anthaku mundu aa taruvatha telugu movie preview

    Aug 23 | తీసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక శైలి ఉంటుందనే పేరు తెచ్చుకున్న దర్శకుడు మోహన క్రిష్ణ ఇంద్రగంటి ఆ మధ్యన ‘గోల్కొండ హై స్కూల్ ’తీసిన ఈయన ఇన్నాళ్ళ తరువాత ప్రేక్షకులకు తన... Read more

  • Om 3d telugu movie preview

    Jul 19 | నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ‘కత్తి ’ సినిమా తరువాత నేడు మళ్లీ  ‘ఓం 3డి ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చాలా కాలం తరువాత తెలుగు సిసినాలోనే తొలి యాక్షన్ 3డి... Read more

  • Naresh kevvu keka movie preview

    Jul 19 | కామెడీ హీరో గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న అల్లరి నరేష్ ఈ మద్యనే ‘యాక్షన్ 3డి ’ చిత్రంతో  ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆచిత్రం అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను అలరించకపోయినా,... Read more

  • Sahasam telugu movie peview

    Jul 12 | క్యారెక్టర్ ఆర్టిస్టు నుండి హీరో వరకు అన్ని రోల్స్ పోషించి, మంచి మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ తో ఐతే, అనుకోకుండా ఒకరోజు, ప్రయాణం వంటి విభిన్న కథా చిత్రాలు చేసి మంచి... Read more