Naresh kevvu keka movie preview

kevvu keka telugu movie preview, kevvu keka movie preview, allari naresh kevvu keka movie preview, kevvu keka movie ratings, kevvu keka cinema preview telugu movie previews, movie release dates, movie ratings, allari naresh, story talk, publick talk, cast and crew, director, teasers, movie wallpapers, movie working stills, audio release, movie trailers, videos, gallery, photos

Latest updates on Kevvu Keka Telugu Movie Preview , Kevvu Keka Movie Preview, Allari Naresh Kevvu Keka Movie Preview, Kevvu Keka Cinema Preview, Kevvu Keka Movie Preview, Telugu Movie Previews, Ratings, Movie Release Dates, Public Talk, Story, Director, cast and crew, Teasers, Kevvu Keka Wallpapers, Auido Releases, Videos, Kevvu Keka Trailers, Gallery, Photos and More....

కెవ్వు కేక ప్రివ్యూ

Posted: 07/19/2013 12:28 PM IST
Naresh kevvu keka movie preview

కామెడీ హీరో గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న అల్లరి నరేష్ ఈ మద్యనే ‘యాక్షన్ 3డి ’ చిత్రంతో  ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆచిత్రం అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను అలరించకపోయినా, దానికి మరిపించడానికి ‘కెవ్వు కేక ’ చిత్రంతో నేడు మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దేవీ ప్రసాద్ దర్శకత్వంలో షర్మిల మాండ్రే హీరోయిన్ గా రూపొందిన ఈ చిత్రం ఓ కామెడీ క్రైమ్ తో ప్రేక్షకులను అలరించడానికి సిధ్ధం అయింది. ఈ చిత్రం యొక్క ప్రివ్యూ ఏంటో చూద్దాం.

కథ : ఈ సినిమాలో అల్లరి నరేష్ (బుచ్చి బాబు) ఎమ్మెస్ నారాయణ కూతురు మహాలక్ష్మి ( షర్మిలా మాండ్రే) తో ప్రేమలో పడతాడు. కానీ హీరోయిన్ తండ్రికి బాగా డబ్బు పిచ్చి. తన కూతుర్ని పెద్ద కోటీశ్వరుడికి ఇచ్చి పెళ్ళిచేయాలనుకుంటాడు. కానీ సేల్స్ మెన్స్ ఉద్యోగం వెలగబెట్టే బుచ్చిబాబు దగ్గర డబ్బు ఉండదు. డబ్బు సంపాదిస్తేనే నా కూతుర్ని ఇస్తానని చెప్పడంతో ఆరు నెలల్లో కోటీశ్వరుడ్ని అయి నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేసి బ్యాంకాక్ బయలు దేరుతాడు. ఆ ప్రయాణంలో బుచ్చి బాబుకి ఎదురైన సంఘటనలు, తెలిసిన నిజాలు. చివరికి ఎలా డబ్బు కూడ బెడతాడు, మహాలక్ష్మిని పెళ్ళాడతాడా లేదా అనేదే మిగతా కథ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sahasam telugu movie peview
Om 3d telugu movie preview  

Other Articles

  • Prema oka maikam telugu movie review

    రివ్యూ : ప్రేమ ఒక మైకం

    Aug 29 | 25 సంవత్సరాలు నిండిన ఛార్మి వేశ్యగా మారితే ఎలా ఉంటుందో ప్రేమ ఒక మైకంలో చూపిస్తుంది. ఈ సినిమాతో అన్ని అవార్డులూ ఛార్మికి వ‌స్తాయ‌ని జోష్యం చెబుతున్నారంతా! ఛార్మి కూడా ఈ సినిమాపై చాలా... Read more

  • Anthaku mundu aa taruvatha telugu movie preview

    Aug 23 | తీసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక శైలి ఉంటుందనే పేరు తెచ్చుకున్న దర్శకుడు మోహన క్రిష్ణ ఇంద్రగంటి ఆ మధ్యన ‘గోల్కొండ హై స్కూల్ ’తీసిన ఈయన ఇన్నాళ్ళ తరువాత ప్రేక్షకులకు తన... Read more

  • Om 3d telugu movie preview

    Jul 19 | నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ‘కత్తి ’ సినిమా తరువాత నేడు మళ్లీ  ‘ఓం 3డి ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చాలా కాలం తరువాత తెలుగు సిసినాలోనే తొలి యాక్షన్ 3డి... Read more

  • Sahasam telugu movie peview

    Jul 12 | క్యారెక్టర్ ఆర్టిస్టు నుండి హీరో వరకు అన్ని రోల్స్ పోషించి, మంచి మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ తో ఐతే, అనుకోకుండా ఒకరోజు, ప్రయాణం వంటి విభిన్న కథా చిత్రాలు చేసి మంచి... Read more

  • Singam yamudu 2 movie preview

    సింగం యముడు-2 ప్రివ్యూ

    Jul 05 | తమిళ స్టార్ హీరో సూర్య , అనుష్క జంటగా నటించిన ‘సింగం ’ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పడు అదే సినిమాకు అదే కాంబినేషన్లో  సీక్వెల్ గా ‘సింగం-2 ’... Read more

Today on Telugu Wishesh