grideview grideview
  • Sep 18, 08:54 PM

    కమలానికి ‘మహా’ షాకిచ్చేందుకు కేసీఆర్ ప్లాన్.?

    తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని నేతగా, రాజకీయ చాణక్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రూపంలో కొత్త సవాల్ ఎదురైందనే విషయం తెలిసిందే. రెండోసారి కేంద్రంలో అధికారంలోకి రావడంతో పాటు తెలంగాణలోనూ నాలుగు లోక్ సభ స్థానాలు గెలుచుకున్న...

  • Sep 17, 04:15 PM

    టీఆర్ఎస్ పార్టీలో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.?

    తనకు రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని.. కాంగ్రెస్ రాష్ట్ర అధిష్టానంపై పలు విమర్శలకు పాల్పడి.. కేంద్రంలోని అధికార బీజేపి పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్న ఆయన.. అక్కడ ఎందుకు బెడిసికొట్టిందో మాత్రం చెప్పలేదు. ఇలోగా తాను అర్జునుడినని యూటార్న్...

  • Sep 06, 10:14 PM

    వంగవీటి రాధాకు జనసేనలో కీలక పదవి.?

    ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వంగవీటి రాధా... తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. వైసీపీలో ఎదుర్కోన్న పరాభవం గుర్తుంచుకున్న నేత ముందుగానే తనకు లభించే పార్టీ పదవులపై క్లారిటీ తీసుకున్న తరువాతే తదుపరి...

  • Aug 17, 10:16 PM

    తెలంగాణ టీడీపీకి మరో షాక్.. సీనియర్ నేత గుడ్ బై.?

    తెలంగాణ టీడీపీకి మరో భారీ షాక్ తగలనుందా.? చంద్రబాబు తొలి పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తరువాత మంత్రిగా బాద్యతలను చేపట్టి క్రీయాశీలక వ్యవహారాలను చక్కెబెట్టిన నాయకుడు త్వరలో చంద్రబాబుకు గుడ్ బై చెప్పనున్నారున్న వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలోని...

  • Aug 16, 01:27 PM

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన ఈ స్టార్ గురించి...

  • Aug 01, 07:24 PM

    బీజేపీతో చేతులు కలపనున్న పవన్ కల్యాణ్?

    రాష్ట్రంలోని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోని.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీని విజయతీరాల వైపు నడిపించేందుకు అవసరమైన కార్యచరణతో పాటు జిల్లాల వారీగా పార్టీ ముఖ్యనేతలతో కలసి వరుస సమావేశాలను నిర్వహిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ బీజేపీతో...

  • Aug 01, 04:48 PM

    టీడీపీకి గుడ్ బై చెప్పనున్న బొండా ఉమ.?

    ఐధేళ్ల పాటు అధికారంలో వున్న నేతలు ప్రతిపక్షంలోకి వచ్చినా.. లేక ఓటమిని చవిచూసినా.. అప్పటి వరకు తాము చేపట్టిన అధికార, అనధికార పనులను సక్రమంగా పూర్తి చేసుకోవాలంటే గోపీలుగా మారాల్సిందే. ఇది రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య, అదే విధానాన్ని...

  • Jul 30, 05:32 PM

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్. ఈ క్రమంలో నాగచైతన్య కూడా మజలీ...