grideview grideview
  • Apr 25, 03:37 PM

    అబద్దాలతో ప్రధాని గొప్పాలా.? బయటపడ్డ నిజం ఇదిగో..!

    సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మరోమారు అధికారంలోకి వచ్చేందుకు చాయ్ వాలా నరేంద్రమోడీ.. చౌకీధార్ గా మారారని విపక్షాలు.. దేశభద్రత విషయంలో మన వాయుసేన అత్మస్థైర్యం దెబ్బతినేలా విపక్షాలు ప్రశ్నలు కురిపిస్తున్నాయని అధికార విపక్షాలు పరస్పర అరోపణలు చేసుకుంటున్నాయి. రాఫెల్ కుంభకోణం విషయంలో...

  • Apr 24, 08:35 PM

    అనంత ఎంపీ, తాడిపత్రి ఎమ్మెల్యే స్థానాలకు రీ-పోలింగ్.?

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గంటాపథంగా గెలుస్తానని భావిస్తున్న ఓ పార్లమెంటు, ఎమ్మెల్యే స్థానంలో ఎన్నికల సంఘం షాక్ ఇవ్వనుందా.? అంటే అవునన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం పూర్తిగా కేంద్రం చేతుల్లోని జేబుసంస్థలా మారి వ్యవహరిస్తోందిని.....

  • Apr 19, 01:39 PM

    ‘‘కూడికలు రాకుండా చార్టెడ్ అకౌంటింగ్ ఎలా విజయ్ సాయి.?’’

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన క్రమంలో అన్ని పార్టీలు తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గెలుపు ఓటములు ఓటర్ల తీర్పుపై అధారపడి వుంటాయన్న విషయం తెలిసిందే. అయితే గత పర్యాయం కొద్దిలో చేజారిన అధికారం ఈ సారి తప్పక అందుతోందని...

  • Apr 16, 05:48 PM

    కాపాలా పటిష్టమేనా.. లేక పైమెరుగేనా.?

    విదేశాలలో వున్న నల్లధనాన్ని దేశానికి తీసుకువచ్చి స్వయంగా దేశంలోని పేద ప్రజల ఖాతాలలో వాటిని జమచేస్తానని గత ఎన్నికల ముందు హామీఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ.. ఐదేళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ ఒక్క పైసా అయినా జమచేశారా.? అంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. గత...

  • Apr 13, 08:11 PM

    నిజమేంటో ఇప్పటికే చెప్పరు.. నిలదీస్తే చిందులు

    కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలపై మళ్లీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే తనను ఈ విషయంలో నిలదీస్తున్న కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీపై అమె తనదైన స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఒక సామాన్య మహిళకు కాంగ్రెస్ అధ్యక్షుడిపై...

  • Mar 08, 09:46 PM

    జంప్ జిలానీ: కారెక్కనున్న చిరుమర్తి లింగయ్య

    లోక్ సభ ఎన్నికల్లో పరువు నిలుపుకోవాలని ఆరాటపడుతున్న కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు... కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి...

  • Mar 04, 05:22 PM

    స్వామిభక్తికున్న ప్రాధాన్యత అమరజవానుకు లేదా.?

    నిత్యం దేశభక్తి గురించి తమకే హక్కు వున్నట్లు, తమ పార్టీని, తమ పార్టీ విధానాలను, తమ పార్టీ అధినేతలను వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా ముద్రవేసి.. చులకనబావంతో చయడం ఇప్పుడు కొన్ని పార్టీలకు పరిపాటిగా మారింది. ఇక ఈ మధ్య భారత్ పాకిస్తాన్...

  • Feb 19, 06:21 PM

    బీజేపికి కురువృద్ద నేత దూరం.. రాజకీయాలకు సలామ్.?

    భారత రాజకీయాలలో ఆయనొక శక్తి. బీజేపీ పార్టీ వ్యవస్థాపక నేతలలో ఒకడిగా వుంటూ కేవలం ఉత్తరంలోని పట్టణ ప్రాంతాలకే పరిమితమైన పార్టీని యావత్ దేశవ్యాప్తం చేసిన మూలుపురుషులలో వవఆయన ఒకరు. కేవలం రెండు స్థానాలతో పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించిన పార్టీకి.. ఆ...